Pedda Prapanchamlo chinna pilladu

By V Panova (Author)
Rs.90
Rs.90

Pedda Prapanchamlo chinna pilladu
INR
MANIMN1142
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        సెర్యోషకి అరెళ్లొస్తాయి। నాన్న యుద్ధంలో మరణించాడు । అమ్మ వుంది, పాష అత్తయ్య వుంది, లుక్యానిచ్ మావయ్య వున్నాడు। మరి సెర్యోషకి తాను చూసుకోవాల్సినవి, తను అనుభవించాల్సినవి ఎన్నో వున్నాయి - ఏముంటే తన జీవితంలో ప్రతిరోజు ఎదో ఒక అద్భుతం జరుగుతూనే వుంటుంది।

           మరి, ఇప్పుడేమో, తన జేవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది - తనకి మారుతండ్రి వచ్చాడు। ఈ పిల్లాడికి వాడి రెండవ తండ్రికి వున్న సంబంధాల గురించి ఈ పుస్తకం మనకి చెబుతుంది।

           వేర పనోవ పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే। ఆమెకు మూడు సార్లు ప్రభుత్వ బహుమానం లభించింది । వేర పనోవ నాలుగు పెద్ద నవలల్ని, ఐదు నాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది। అన్న ప్రజాదరణ పొందాయి। వీటిలో అనేకం వెండితేర పైన ప్రదర్శితమయాయి।

               ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకాలైన కృతులలో ఒకటి - "పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు"।

        సెర్యోషకి అరెళ్లొస్తాయి। నాన్న యుద్ధంలో మరణించాడు । అమ్మ వుంది, పాష అత్తయ్య వుంది, లుక్యానిచ్ మావయ్య వున్నాడు। మరి సెర్యోషకి తాను చూసుకోవాల్సినవి, తను అనుభవించాల్సినవి ఎన్నో వున్నాయి - ఏముంటే తన జీవితంలో ప్రతిరోజు ఎదో ఒక అద్భుతం జరుగుతూనే వుంటుంది।            మరి, ఇప్పుడేమో, తన జేవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది - తనకి మారుతండ్రి వచ్చాడు। ఈ పిల్లాడికి వాడి రెండవ తండ్రికి వున్న సంబంధాల గురించి ఈ పుస్తకం మనకి చెబుతుంది।            వేర పనోవ పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే। ఆమెకు మూడు సార్లు ప్రభుత్వ బహుమానం లభించింది । వేర పనోవ నాలుగు పెద్ద నవలల్ని, ఐదు నాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది। అన్న ప్రజాదరణ పొందాయి। వీటిలో అనేకం వెండితేర పైన ప్రదర్శితమయాయి।                ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకాలైన కృతులలో ఒకటి - "పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు"।

Features

  • : Pedda Prapanchamlo chinna pilladu
  • : V Panova
  • : Sahithi Prachuranalu
  • : MANIMN1142
  • : Paperback
  • : 2020
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pedda Prapanchamlo chinna pilladu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam