Panchatantra Kathalu

By Gurram Kanakadurga (Author)
Rs.80
Rs.80

Panchatantra Kathalu
INR
GOLLAPU171
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              పూర్వం మన చిన్నప్పుడు పంచతంత్ర కథలు అంటే విష్ణుశర్మ అని ఠక్కున సమాధానం చెప్పే రోజులివి. కానీ ఇప్పుడు పంచతంత్రం అంటే పిన్నలు, పెద్దలు అందరమూ తెల్లమొహాలు వేస్తున్నారు. ఇంగ్లీషు కాన్వెంట్ లు ఎక్కువయి ఒక మనిషి తెలుసుకోవలసిన చిన్నచిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో తెలుసుకోలేకపోతున్నారు. దీనిని మేము విమర్శించడం కాదు. మీరు అందరూ తెలుసుకోదగ్గ, నెమరు వేసుకోదగ్గ సూత్రాలు ఇవి. అవి ఈ పంచాతంత్రలో కథలోని నీతి సూత్రాలు.

            మిత్రలాభం, మిత్రబేధం, సంధి, లబ్ద ప్రణాశం, అపరీక్షిత కారత్వం వీటిని గూర్చి పూర్తి అవగాహనను పిల్లలకు అందించే సదుద్దేశంతోనే మేము ఈ పంచతంత్ర కథలను జంతువులతో కూడిన సంభాషణలతోను, బొమ్మలతోను వివరిస్తూ సమయం, సందర్భాలను అనుసరించి ఈ ఐదు తంత్రాలను మీ ముందుకు తెస్తున్నాము. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని...

                                - ఆకుల పవన్ కుమార్

              పూర్వం మన చిన్నప్పుడు పంచతంత్ర కథలు అంటే విష్ణుశర్మ అని ఠక్కున సమాధానం చెప్పే రోజులివి. కానీ ఇప్పుడు పంచతంత్రం అంటే పిన్నలు, పెద్దలు అందరమూ తెల్లమొహాలు వేస్తున్నారు. ఇంగ్లీషు కాన్వెంట్ లు ఎక్కువయి ఒక మనిషి తెలుసుకోవలసిన చిన్నచిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో తెలుసుకోలేకపోతున్నారు. దీనిని మేము విమర్శించడం కాదు. మీరు అందరూ తెలుసుకోదగ్గ, నెమరు వేసుకోదగ్గ సూత్రాలు ఇవి. అవి ఈ పంచాతంత్రలో కథలోని నీతి సూత్రాలు.             మిత్రలాభం, మిత్రబేధం, సంధి, లబ్ద ప్రణాశం, అపరీక్షిత కారత్వం వీటిని గూర్చి పూర్తి అవగాహనను పిల్లలకు అందించే సదుద్దేశంతోనే మేము ఈ పంచతంత్ర కథలను జంతువులతో కూడిన సంభాషణలతోను, బొమ్మలతోను వివరిస్తూ సమయం, సందర్భాలను అనుసరించి ఈ ఐదు తంత్రాలను మీ ముందుకు తెస్తున్నాము. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని...                                 - ఆకుల పవన్ కుమార్

Features

  • : Panchatantra Kathalu
  • : Gurram Kanakadurga
  • : Rushi Prachuranalu
  • : GOLLAPU171
  • : Paperback
  • : 2016
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panchatantra Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam