Oka Manchi Brahmanuni Katha, Maro Dozen Kathalu

Rs.50
Rs.50

Oka Manchi Brahmanuni Katha, Maro Dozen Kathalu
INR
PEACOCK096
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తకంలో రెడ్ ఇండియన్ - బ్రిటిష్ సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్ డి సుయీఫ్ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్, లెవ్ తల్ స్తోయి, ఆంతన్ పావ్లవిచ్ చెహోవ్, ఓ హెన్రీ, గీ డి మొపాస, బేర్ ట్రండ్ రస్సెల్ లాంటి హేమాహేమీలు రచించిన కథలున్నాయి.

ఇందులో....

రెడ్ ఇండియన్ - బ్రిటిషు సైనికుడు

రెండు దారులు

ఇద్దరు వర్తకులు

స్వయంచలన యంత్రం

ప్రభుత్వ గుమాస్తా మరణం

ఒక మంచి బ్రాహ్మణుడి కథ

చిన్న పిల్లల తెలివి... మొదలగు కథలు కలవు.

         ఈ పుస్తకంలో రెడ్ ఇండియన్ - బ్రిటిష్ సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్ డి సుయీఫ్ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్, లెవ్ తల్ స్తోయి, ఆంతన్ పావ్లవిచ్ చెహోవ్, ఓ హెన్రీ, గీ డి మొపాస, బేర్ ట్రండ్ రస్సెల్ లాంటి హేమాహేమీలు రచించిన కథలున్నాయి. ఇందులో.... రెడ్ ఇండియన్ - బ్రిటిషు సైనికుడు రెండు దారులు ఇద్దరు వర్తకులు స్వయంచలన యంత్రం ప్రభుత్వ గుమాస్తా మరణం ఒక మంచి బ్రాహ్మణుడి కథ చిన్న పిల్లల తెలివి... మొదలగు కథలు కలవు.

Features

  • : Oka Manchi Brahmanuni Katha, Maro Dozen Kathalu
  • : Maheedhara Jaganmohan Rao
  • : Peacock Classics
  • : PEACOCK096
  • : Paperback
  • : 2016
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oka Manchi Brahmanuni Katha, Maro Dozen Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam