Nagaladevi

By G Bhageeradha (Author)
Rs.500
Rs.500

Nagaladevi
INR
MANIMN4360
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నాగలాదేవి

ఏడు కొండలవాడా !
వెంకట రమణా.....!!
ఆపద మొక్కులవాడా..!
గోవిందా... గోవిందా.. !"

తిరుమల శ్రీవారి దేవాలయంలో భక్తుల ఆనందహేల. సాయంత్రపు నీరెండ రాజగోపురం మీద పడి మెరుస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకొన్న ఓ యువకుడు అప్పుడే బయటికి వచ్చాడు. నూనూగు మీసాల వాడు, చిరునవ్వు చెరగని వాడు. ఆలయం నుంచి అలా వెడుతున్నాడు. ఓ చెట్టు క్రింద బైరాగి తంబూరా మీటుతున్నాడు. అతని నుదిటిపై తిరునామం మెరుస్తూ ఉంది. ముఖంలో ఏదో తేజన్సు కనిపిస్తోంది. ఆ యువకుడు అతని దగ్గరకు వెళ్లి నుంచున్నాడు. తత్వజ్ఞానిలా కనిపించిన అతనికి నమస్క రించాడు. ఆ యువకుణ్ణి పరిశీలనగా చూసి ఆశీర్వదించాడు. ఆ యువకుడు స్వామిని తదేకంగా చూస్తున్నాడు. ఆ బైరాగి తంబురా
మీటుతూ......

"ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి
    అకడ నతడె హరి నెఱిగినోడు"

ఆ స్వామి చాలా శ్రావ్యంగా పాడుతు న్నాడు. ఆ యువకుడు మైమరచి పోయాడు. ఆ బైరాగి తత్త్వాలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ యువకుణ్ణి గా అందుకున్నాడు. "నవరసములదీ నళినాక్షి, జవకనీ నీకు జవి సేనని! శృంగార రసము చెలియ................

నాగలాదేవి ఏడు కొండలవాడా !వెంకట రమణా.....!!ఆపద మొక్కులవాడా..! గోవిందా... గోవిందా.. !" తిరుమల శ్రీవారి దేవాలయంలో భక్తుల ఆనందహేల. సాయంత్రపు నీరెండ రాజగోపురం మీద పడి మెరుస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకొన్న ఓ యువకుడు అప్పుడే బయటికి వచ్చాడు. నూనూగు మీసాల వాడు, చిరునవ్వు చెరగని వాడు. ఆలయం నుంచి అలా వెడుతున్నాడు. ఓ చెట్టు క్రింద బైరాగి తంబూరా మీటుతున్నాడు. అతని నుదిటిపై తిరునామం మెరుస్తూ ఉంది. ముఖంలో ఏదో తేజన్సు కనిపిస్తోంది. ఆ యువకుడు అతని దగ్గరకు వెళ్లి నుంచున్నాడు. తత్వజ్ఞానిలా కనిపించిన అతనికి నమస్క రించాడు. ఆ యువకుణ్ణి పరిశీలనగా చూసి ఆశీర్వదించాడు. ఆ యువకుడు స్వామిని తదేకంగా చూస్తున్నాడు. ఆ బైరాగి తంబురామీటుతూ...... "ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి     అకడ నతడె హరి నెఱిగినోడు" ఆ స్వామి చాలా శ్రావ్యంగా పాడుతు న్నాడు. ఆ యువకుడు మైమరచి పోయాడు. ఆ బైరాగి తత్త్వాలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ యువకుణ్ణి గా అందుకున్నాడు. "నవరసములదీ నళినాక్షి, జవకనీ నీకు జవి సేనని! శృంగార రసము చెలియ................

Features

  • : Nagaladevi
  • : G Bhageeradha
  • : Shaili & Shaili Creative Communications
  • : MANIMN4360
  • : paparback
  • : may, 2022 first edicaion
  • : 272
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nagaladevi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam