మనస్తత్వ విశ్లేషణకు మారు పేరు మపాసా. ఈ నవల మపాసా వ్రాసిన చివరి నవల. భర్త చనిపోయి, ఒంటరిగా నివసించే అందమైన యువతి తన ఇంటిలోనే ఒక సాంస్కృతిక కేంద్రం నిర్వహిస్తూ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఎందరో వ్యక్తులు ఆమె పట్ల ఆకర్షితులై ఆమె నివాసానికి వస్తూ, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. - ఆలా తాను మాత్రమే ఆమెకు దగ్గరవాడినని తలచి, ఆమె సౌందర్యానికి దాసుడయి ఆమె చుట్టూ తిరిగి విఫలం చెందిన ఓయువకుని కథ ఈనవల.
మనస్తత్వ విశ్లేషణకు మారు పేరు మపాసా. ఈ నవల మపాసా వ్రాసిన చివరి నవల. భర్త చనిపోయి, ఒంటరిగా నివసించే అందమైన యువతి తన ఇంటిలోనే ఒక సాంస్కృతిక కేంద్రం నిర్వహిస్తూ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఎందరో వ్యక్తులు ఆమె పట్ల ఆకర్షితులై ఆమె నివాసానికి వస్తూ, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. - ఆలా తాను మాత్రమే ఆమెకు దగ్గరవాడినని తలచి, ఆమె సౌందర్యానికి దాసుడయి ఆమె చుట్టూ తిరిగి విఫలం చెందిన ఓయువకుని కథ ఈనవల.© 2017,www.logili.com All Rights Reserved.