Koyila Chettu

By Dr M Pragathi (Author)
Rs.100
Rs.100

Koyila Chettu
INR
MANIMN0992
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                       ఈ పుస్తకం లోని ప్రతి కథలోనూ ఆరోగ్యకరమైన ఆధునిక వర్తమాన సామాజికాంశం ముడిపడే ఉంటుంది. ప్రగతి రాసిన ప్రతి కథ నాకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. వంచనలకు, వేదనలకు, అణిచివేతలకూ గురైన ప్రజల పక్షాన నిలిచి కథ స్వరాన్ని వినిపించడం ద్వారా ఆధునిక సామజిక ప్రగతిశీల భావజాలాన్ని పాఠకుల మెదళ్ళలో నింపటానికి ఉద్వేగంతో ఆరాటపడతాయి ఇందులోని కథలన్నీ. పాఠకులలో సామ్యవాద స్పృహను పెంపొందించడానికి, పురుషస్వామ్య అహంకారాన్ని నిరసించటానికి తగిన సాంఘిక దృక్పధాన్ని అందించటానికి ఉపకరిస్తాయి ప్రగతి కథలు.

                                                                                                    - సింగమనేని నారాయణ.

                                       ఈ పుస్తకం లోని ప్రతి కథలోనూ ఆరోగ్యకరమైన ఆధునిక వర్తమాన సామాజికాంశం ముడిపడే ఉంటుంది. ప్రగతి రాసిన ప్రతి కథ నాకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. వంచనలకు, వేదనలకు, అణిచివేతలకూ గురైన ప్రజల పక్షాన నిలిచి కథ స్వరాన్ని వినిపించడం ద్వారా ఆధునిక సామజిక ప్రగతిశీల భావజాలాన్ని పాఠకుల మెదళ్ళలో నింపటానికి ఉద్వేగంతో ఆరాటపడతాయి ఇందులోని కథలన్నీ. పాఠకులలో సామ్యవాద స్పృహను పెంపొందించడానికి, పురుషస్వామ్య అహంకారాన్ని నిరసించటానికి తగిన సాంఘిక దృక్పధాన్ని అందించటానికి ఉపకరిస్తాయి ప్రగతి కథలు.                                                                                                     - సింగమనేని నారాయణ.

Features

  • : Koyila Chettu
  • : Dr M Pragathi
  • : Sahithi Sravanthi
  • : MANIMN0992
  • : Paperback
  • : 2019
  • : 135
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Koyila Chettu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam