Kishanchandar Kathalu

By Gnanendra (Author)
Rs.120
Rs.120

Kishanchandar Kathalu
INR
MANIMN0910
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                  సృజనాత్మక సాహితి సేచనతో భారతదేశ సాహితి క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్ చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన అయన రచనలనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.

                                  కిషన్ చందర్ 1914 నవంబర్ 23 న పంజాబ్ లో జన్మించారు. ఎం.ఏ.,ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. అయన 30 నవలలు, అనేక కథలు  రాశారు. అయన రచనలు భారతీయ బాషలతోపాటు ఇంగ్లిష్, రష్యన్, డేనిష్ , పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా, భాషలలోకి అనువదించబడినాయి. అయన రచించిన నవలల ఆధారంగా హిందీలో చలనచిత్రాలు రూపొందాయి.

                                  సృజనాత్మక సాహితి సేచనతో భారతదేశ సాహితి క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్ చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన అయన రచనలనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.                                   కిషన్ చందర్ 1914 నవంబర్ 23 న పంజాబ్ లో జన్మించారు. ఎం.ఏ.,ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. అయన 30 నవలలు, అనేక కథలు  రాశారు. అయన రచనలు భారతీయ బాషలతోపాటు ఇంగ్లిష్, రష్యన్, డేనిష్ , పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా, భాషలలోకి అనువదించబడినాయి. అయన రచించిన నవలల ఆధారంగా హిందీలో చలనచిత్రాలు రూపొందాయి.

Features

  • : Kishanchandar Kathalu
  • : Gnanendra
  • : Navachethana Publishing House
  • : MANIMN0910
  • : Paperback
  • : 2019
  • : 147
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kishanchandar Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam