Kilakilalu Kilikinchithalu

By Sahitya Prakash (Author)
Rs.120
Rs.120

Kilakilalu Kilikinchithalu
INR
MANIMN0239
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"కిలకిలలు - కిలికించితాలు"

అనే పేరుతో హాస్య - శృంగార మిళితమైన 

ఈ కథల పుస్తకం పాఠకుల్ని చక్కగా ఆకట్టుకుంటుంది.

రచయిత శ్రీ సాహిత్యప్రకాష్ చురుకైన కథనంతో పాఠకుడ్ని 

అక్షరాల వెంట పరిగెత్తించారు.

అన్నీ సరదా సరదాగా సాగిపోయే కథలే.

స్ఫూర్తి, వేదిక, జ్ఞాపిక, కెంపు అంటూ కొత్త కొత్త పేర్లని 

మనకు అందిస్తారు సాహిత్య ప్రకాష్ గారు.

ఇది కథాప్రపంచంలో సరికొత్త కలం.

సాహిత్య ప్రకాష్ గారి సాహిత్య పయనం సాగే కొద్ది మరింత 

అవగాహనతో, మరింత గాఢతతో మనల్ని మైమరిపిస్తారని 

మనస్ఫూర్తిగా నమ్ముతూ, కోరుకుంటూ.....

       

                                                                                        - సాహిత్యప్రకాష్ 

"కిలకిలలు - కిలికించితాలు" అనే పేరుతో హాస్య - శృంగార మిళితమైన  ఈ కథల పుస్తకం పాఠకుల్ని చక్కగా ఆకట్టుకుంటుంది. రచయిత శ్రీ సాహిత్యప్రకాష్ చురుకైన కథనంతో పాఠకుడ్ని  అక్షరాల వెంట పరిగెత్తించారు. అన్నీ సరదా సరదాగా సాగిపోయే కథలే. స్ఫూర్తి, వేదిక, జ్ఞాపిక, కెంపు అంటూ కొత్త కొత్త పేర్లని  మనకు అందిస్తారు సాహిత్య ప్రకాష్ గారు. ఇది కథాప్రపంచంలో సరికొత్త కలం. సాహిత్య ప్రకాష్ గారి సాహిత్య పయనం సాగే కొద్ది మరింత  అవగాహనతో, మరింత గాఢతతో మనల్ని మైమరిపిస్తారని  మనస్ఫూర్తిగా నమ్ముతూ, కోరుకుంటూ.....                                                                                                 - సాహిత్యప్రకాష్ 

Features

  • : Kilakilalu Kilikinchithalu
  • : Sahitya Prakash
  • : Amani Publications
  • : MANIMN0239
  • : Paperback
  • : 2018
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kilakilalu Kilikinchithalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam