Khachithanga Naku Telusu

By Vamsi (Author)
Rs.300
Rs.300

Khachithanga Naku Telusu
INR
MANIMN1071
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

కొత్తగా వేసిన పుస్తకాలు రెండు నాకిస్తా " మా పబ్లికేషన్లో మీ పుస్తకమేదన్న ఒకటి మెం వెయ్యాలి" అన్నారు అన్వీక్షికి పుబ్లిషర్లు.

"నా కొత్త పుస్తకం ఒకటి రేపు డిసెంబర్లో వస్తుంది. ఇంకొకటి రావాలంటే చాలా టైమ్ పడుతుంది " అన్నాను.

"మీరు ఒప్పుకుంటే ఇంత వరకు మీరు రాసిన రెండు వందల ఏభైరెండు కథల్లోంచి ఒక పాతిక ఏరి పుస్తకం వేస్తాం." అన్నారు.

బాగుంటుందా? అన్న డౌటోచ్చింది నాకు.

బాగుంటుందన్నారు వాళ్ళు.

"ఎం తెల్సి అంటున్నారు?" అన్నాను.

"ఖచ్చితంగా మాకు తెల్సి ... ఏదన్న వెరైటీ టైటిల్ చెప్పండి" అన్నారు.

"ఖచ్చితంగా నాకు తెల్సు..,. ఇదే టైటిల్" అన్నాను.

"బాగుంటుందా?" అన్నారు .

"బాగుంటుంది ... ఖచ్చితంగా నాకు తెల్సు " అన్నాను. ఆ విధంగా ఈ పుస్తకము కి ఈ పేరు వచ్చింది. మంచి మంచి కథల కోసం. ఈ పుస్తకం చదవండి.

                                                                                                            -వంశి.

కొత్తగా వేసిన పుస్తకాలు రెండు నాకిస్తా " మా పబ్లికేషన్లో మీ పుస్తకమేదన్న ఒకటి మెం వెయ్యాలి" అన్నారు అన్వీక్షికి పుబ్లిషర్లు. "నా కొత్త పుస్తకం ఒకటి రేపు డిసెంబర్లో వస్తుంది. ఇంకొకటి రావాలంటే చాలా టైమ్ పడుతుంది " అన్నాను. "మీరు ఒప్పుకుంటే ఇంత వరకు మీరు రాసిన రెండు వందల ఏభైరెండు కథల్లోంచి ఒక పాతిక ఏరి పుస్తకం వేస్తాం." అన్నారు. బాగుంటుందా? అన్న డౌటోచ్చింది నాకు. బాగుంటుందన్నారు వాళ్ళు. "ఎం తెల్సి అంటున్నారు?" అన్నాను. "ఖచ్చితంగా మాకు తెల్సి ... ఏదన్న వెరైటీ టైటిల్ చెప్పండి" అన్నారు. "ఖచ్చితంగా నాకు తెల్సు..,. ఇదే టైటిల్" అన్నాను. "బాగుంటుందా?" అన్నారు . "బాగుంటుంది ... ఖచ్చితంగా నాకు తెల్సు " అన్నాను. ఆ విధంగా ఈ పుస్తకము కి ఈ పేరు వచ్చింది. మంచి మంచి కథల కోసం. ఈ పుస్తకం చదవండి.                                                                                                             -వంశి.

Features

  • : Khachithanga Naku Telusu
  • : Vamsi
  • : Anivikshiki Publications
  • : MANIMN1071
  • : Paperback
  • : 2019
  • : 257
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Khachithanga Naku Telusu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam