Jummeki Raatme

By Peddenti Ashok Kumar (Author)
Rs.140
Rs.140

Jummeki Raatme
INR
NAVCHT0013
Out Of Stock
140.0
Rs.140
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           నేనెందుకు రాస్తున్నాను? కొన్ని కథల్ని నేనే ఎందుకు రాస్తున్నాను? నేను రాస్తున్నానా లేక పరిస్థితులు నాతో రాయిస్తున్నాయా? ఈ అన్వేషణలోనే ఊరు నా కథలకు ఊటబాటు అయింది. కనిపించే జీవితాలే కథావస్తువులయ్యాయి. కళ్ళ ముందు కదలాడే మనుషులే పాత్రధారులయ్యారు. మొరందేలిన వాకిళ్ళు, మూతపడ్డ ఇండ్లు, దగాపడిన జీవితాలు అనివార్యంగా నా కథల్లోకి వచ్చాయి. పల్లె మధ్యలో నిలబడి ప్రపంచాన్ని దర్శించాను. నేను మా ఊరి మట్టిని కెలుకుతూ మైలపడిన జీవితాలను గుండెకద్దుకుంటున్నాను. మాయమైన చెరువు దిక్కు, ఎండిన వాగు దిక్కు, కరిగిపోతున్న గుట్టల దిక్కు ఇప్పటికీ దిగులుగా చూస్తున్నాను. అవే కథలుగా సమాజానికి నాకు మౌనవారధిని కడుతున్నాను.

                                           - పెద్దింటి అశోక్ కుమార్

           నేనెందుకు రాస్తున్నాను? కొన్ని కథల్ని నేనే ఎందుకు రాస్తున్నాను? నేను రాస్తున్నానా లేక పరిస్థితులు నాతో రాయిస్తున్నాయా? ఈ అన్వేషణలోనే ఊరు నా కథలకు ఊటబాటు అయింది. కనిపించే జీవితాలే కథావస్తువులయ్యాయి. కళ్ళ ముందు కదలాడే మనుషులే పాత్రధారులయ్యారు. మొరందేలిన వాకిళ్ళు, మూతపడ్డ ఇండ్లు, దగాపడిన జీవితాలు అనివార్యంగా నా కథల్లోకి వచ్చాయి. పల్లె మధ్యలో నిలబడి ప్రపంచాన్ని దర్శించాను. నేను మా ఊరి మట్టిని కెలుకుతూ మైలపడిన జీవితాలను గుండెకద్దుకుంటున్నాను. మాయమైన చెరువు దిక్కు, ఎండిన వాగు దిక్కు, కరిగిపోతున్న గుట్టల దిక్కు ఇప్పటికీ దిగులుగా చూస్తున్నాను. అవే కథలుగా సమాజానికి నాకు మౌనవారధిని కడుతున్నాను.                                            - పెద్దింటి అశోక్ కుమార్

Features

  • : Jummeki Raatme
  • : Peddenti Ashok Kumar
  • : Navachetana Publishing House
  • : NAVCHT0013
  • : Paperback
  • : 2015
  • : 203
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jummeki Raatme

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam