Jayakanthan Kadhalu

By Jillella Balaji (Author)
Rs.150
Rs.150

Jayakanthan Kadhalu
INR
HYDBOOK126
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్ కథలో కొన్ని ఇదిగో మీ కోసం..

- కామం పిడికిట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే రసవాదం సంభవిస్తుంది. కానీ సోదరభావంతో తను కట్టుకున్న పంచెను తీసి ఆమెకు కట్టబెట్టేస్తాడు - 'ఉడుపు' కథలో.

- ఇంట్లో ఉక్కపోత, ఒంట్లో ఉక్కపోత, వీధిలోకి చూసే కిటికీనే తన ఒంటరితనానికి పరిష్కారం ఆ తల్లిలేని అమ్మాయికి. కెలైడ్ స్కోప్ లాగా వీధిలో పరుగులు తీసే దృశ్యాలు ఆమె జీవితపు కలలు. దృశ్యాలలో కాలమూ దొర్లిపోతుంది. చదివే పాఠకుని హృదయంలో శోకపూరితమైన వీచిక చుట్టేస్తుంది - 'నేను కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాను'.. అన్న కథలో..

- తాను నమ్మిన వ్యక్తి చేసిన మోసానికి గురయ్యానని బాధపడి, మనసుకు సర్దిచెప్పుకుంటే ఆశ్చర్యకరంగా తనను మోసం చేసిన వ్యక్తి చేసిన పని వల్ల మనిషి మీద అపారమైన నమ్మకాన్ని కలిగించే కథ - 'నమ్మకం'.

ఇలా స్త్రీ పురుష సంబంధాల గాఢతను తెలిపే మరెన్నో కథలను ఇందులో.. చదవండి!

             మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్ కథలో కొన్ని ఇదిగో మీ కోసం.. - కామం పిడికిట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే రసవాదం సంభవిస్తుంది. కానీ సోదరభావంతో తను కట్టుకున్న పంచెను తీసి ఆమెకు కట్టబెట్టేస్తాడు - 'ఉడుపు' కథలో. - ఇంట్లో ఉక్కపోత, ఒంట్లో ఉక్కపోత, వీధిలోకి చూసే కిటికీనే తన ఒంటరితనానికి పరిష్కారం ఆ తల్లిలేని అమ్మాయికి. కెలైడ్ స్కోప్ లాగా వీధిలో పరుగులు తీసే దృశ్యాలు ఆమె జీవితపు కలలు. దృశ్యాలలో కాలమూ దొర్లిపోతుంది. చదివే పాఠకుని హృదయంలో శోకపూరితమైన వీచిక చుట్టేస్తుంది - 'నేను కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాను'.. అన్న కథలో.. - తాను నమ్మిన వ్యక్తి చేసిన మోసానికి గురయ్యానని బాధపడి, మనసుకు సర్దిచెప్పుకుంటే ఆశ్చర్యకరంగా తనను మోసం చేసిన వ్యక్తి చేసిన పని వల్ల మనిషి మీద అపారమైన నమ్మకాన్ని కలిగించే కథ - 'నమ్మకం'. ఇలా స్త్రీ పురుష సంబంధాల గాఢతను తెలిపే మరెన్నో కథలను ఇందులో.. చదవండి!

Features

  • : Jayakanthan Kadhalu
  • : Jillella Balaji
  • : Hyderabad Book Trust
  • : HYDBOOK126
  • : Paperback
  • : 2017
  • : 218
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jayakanthan Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam