Janakatha set

Rs.320
Rs.320

Janakatha set
INR
MANIMN1713
In Stock
320.0
Rs.320


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          జనజాతక కథ జనకథ. జనం అన్నా గానం అన్నా అర్ధం ఒకటే. జనం అంటే పుట్టినవారు అని అర్థం. పుట్టుక జీవాలాలక్షణం. కోట్ల సంవత్సరాలకు పూర్వం సముద్రంలో ఎకకణజీవి పుట్టిందంటారు శాస్త్రవేత్తలు. జివి బతకడానికి ఆహారం కావాలి. కడుపు నిండిన తరువాత నిద్ర కావాలి. భయం లేని పరిసరాలు, అంటే అభయం కావాలి. తన జాతిని పెంపొందించుకొనడం కోసం జత కావాలి. జతకూడా అభయం లాంటిదే. ఈ నాలుగు సకలజాతుసామాన్యలక్షణాలు. అయితే ప్రకృతి ఏ జీవిని స్థిరంగా వుండనీయదు. అది ప్రకృతి లక్షణం.

                                                                   - రాంభట్ల కృష్ణమూర్తి

          జనజాతక కథ జనకథ. జనం అన్నా గానం అన్నా అర్ధం ఒకటే. జనం అంటే పుట్టినవారు అని అర్థం. పుట్టుక జీవాలాలక్షణం. కోట్ల సంవత్సరాలకు పూర్వం సముద్రంలో ఎకకణజీవి పుట్టిందంటారు శాస్త్రవేత్తలు. జివి బతకడానికి ఆహారం కావాలి. కడుపు నిండిన తరువాత నిద్ర కావాలి. భయం లేని పరిసరాలు, అంటే అభయం కావాలి. తన జాతిని పెంపొందించుకొనడం కోసం జత కావాలి. జతకూడా అభయం లాంటిదే. ఈ నాలుగు సకలజాతుసామాన్యలక్షణాలు. అయితే ప్రకృతి ఏ జీవిని స్థిరంగా వుండనీయదు. అది ప్రకృతి లక్షణం.                                                                    - రాంభట్ల కృష్ణమూర్తి

Features

  • : Janakatha set
  • : Rambatla Krishnamurthy
  • : Navachethana Publishing House
  • : MANIMN1713
  • : Paperback
  • : 2020
  • : 180
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Janakatha set

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam