Jaanapada kathalu- Muulaamshaalu

By Dr G N Malathi (Author)
Rs.100
Rs.100

Jaanapada kathalu- Muulaamshaalu
INR
MANIMN2009
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               జానపద విజ్ఞానం నిత్యం వికసిస్తూనే ఉంది. జానపదవిజ్ఞంతో జానపద కథలకు ప్రత్యేక స్థానం ఉంది . తెలుగు జానపద విజ్ఞానాధ్యయనంలో అనేక పరిశోధనలు జరిగినా, మూలాంశాలను గురించిన చర్చ విశేషంగా జరగలేదు. తులనాత్మక అధ్యయనానికి సైతం ఈ మూలాంశాలు ఉపయోగపడతాయి .

                      జానపద కథల ప్రాధాన్యాన్ని ఈ గ్రంధంలో వివరించడం జరిగింది . మూలాంశాల్ని గురించి అవగాహనను కల్పించడమే ఈ గ్రంథ ప్రధానోద్దేశ్యం . ఒక జాతి, సంస్కృతుల పునర్నిర్మాణానికి ఈ మూలాంశాలేంతగానో ఉపయోగపడతాయి. జానపద కథలను గురించిన నూతనాంశమైన మూలాంశాలను గురించి పరిశోధించాలనే సంకల్ప రూపమే ఈ గ్రంథ రచన.

               జానపద విజ్ఞానం నిత్యం వికసిస్తూనే ఉంది. జానపదవిజ్ఞంతో జానపద కథలకు ప్రత్యేక స్థానం ఉంది . తెలుగు జానపద విజ్ఞానాధ్యయనంలో అనేక పరిశోధనలు జరిగినా, మూలాంశాలను గురించిన చర్చ విశేషంగా జరగలేదు. తులనాత్మక అధ్యయనానికి సైతం ఈ మూలాంశాలు ఉపయోగపడతాయి .                       జానపద కథల ప్రాధాన్యాన్ని ఈ గ్రంధంలో వివరించడం జరిగింది . మూలాంశాల్ని గురించి అవగాహనను కల్పించడమే ఈ గ్రంథ ప్రధానోద్దేశ్యం . ఒక జాతి, సంస్కృతుల పునర్నిర్మాణానికి ఈ మూలాంశాలేంతగానో ఉపయోగపడతాయి. జానపద కథలను గురించిన నూతనాంశమైన మూలాంశాలను గురించి పరిశోధించాలనే సంకల్ప రూపమే ఈ గ్రంథ రచన.

Features

  • : Jaanapada kathalu- Muulaamshaalu
  • : Dr G N Malathi
  • : Dravidian University
  • : MANIMN2009
  • : Paperback
  • : 2016
  • : 222
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jaanapada kathalu- Muulaamshaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam