Hindi Katha Sangrahamu

By Bhishma Sahani (Author)
Rs.215
Rs.215

Hindi Katha Sangrahamu
INR
MANIMN1946
In Stock
215.0
Rs.215


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           1947 తర్వాత హిందీకథ కొత్త వైఖరి నవలంభించిందని చెప్పలేము. సాహిత్యానికి ఇలాంటి రేఖలు గీయలేము. కాని ఒక విషయం తప్పకుండా ప్రస్తావించగలము. రానురాను పాత కాలము ప్రవృత్తులు మాయమై పోతున్నాయి. వాటి స్థానాన్ని కొత్త ప్రవృత్తులు ఆక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో కథా వికాసము గూడా కాలానుగుణమైన దారులు వెతుక్కుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది.

               హిందీ కథా వికాసము తన ప్రస్థానంలో ఎన్నోమైలు రాళ్లను దాటింది. ఒకవైపు భారతీయ సాహిత్యంలోని మానవతా వాదముతో మమేకమై మరోవైపు ఈనాటి జీవన విధానాన్ని సాక్షాత్కసరించుకుంటూ ఆధునిక స్వరూప స్వభావాలను ప్రోద్ది చేసుకుంటుంది.

                                                                                - భీష్మ సాహని

           1947 తర్వాత హిందీకథ కొత్త వైఖరి నవలంభించిందని చెప్పలేము. సాహిత్యానికి ఇలాంటి రేఖలు గీయలేము. కాని ఒక విషయం తప్పకుండా ప్రస్తావించగలము. రానురాను పాత కాలము ప్రవృత్తులు మాయమై పోతున్నాయి. వాటి స్థానాన్ని కొత్త ప్రవృత్తులు ఆక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో కథా వికాసము గూడా కాలానుగుణమైన దారులు వెతుక్కుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది.                హిందీ కథా వికాసము తన ప్రస్థానంలో ఎన్నోమైలు రాళ్లను దాటింది. ఒకవైపు భారతీయ సాహిత్యంలోని మానవతా వాదముతో మమేకమై మరోవైపు ఈనాటి జీవన విధానాన్ని సాక్షాత్కసరించుకుంటూ ఆధునిక స్వరూప స్వభావాలను ప్రోద్ది చేసుకుంటుంది.                                                                                 - భీష్మ సాహని

Features

  • : Hindi Katha Sangrahamu
  • : Bhishma Sahani
  • : Sahitya Akademy
  • : MANIMN1946
  • : Paperback
  • : 2021
  • : 416
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hindi Katha Sangrahamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam