Viswa Kathaa Kadabam

By Dr Kakani Chakrapani (Author)
Rs.300
Rs.300

Viswa Kathaa Kadabam
INR
EMESCO0087
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

మనుషులందరూ కవులేనంటారట ఎస్కిమోలు. మనుషులందరూ కవులే కాదు, కథకులు కూడా:

           ఇక చక్రపాణి గారు కూర్చిన ఈ కదంబంలోని కథలన్నీ క్లాసిక్స్ అనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ సుప్రసిద్ధ కథల సమాహారం. ఇది కథల విందు. కథాప్రియులకు జాక్పాట్. 28మంది రచయితలు, 58 కథలు (38 మంది రచయితలు + 69 కథలు). ప్రపంచసాహిత్యాన్నీ, భారతీయ భాషలలోని కథలనూ ఒకచోట చేర్చిన Omnibus Edition తెలుగులో రావడమే ఒక అద్భుతం! 

           ప్రపంచ కథా సాహిత్యంలో మన స్థానమేమిటో ఎవరి ప్రభావం మన మీద ఎంతగా ఉందో తెలుసుకోవడానికి, తులనాత్మక అధ్యయనానికి ఈ విశ్వ కథా కదంబం మంచి అవకాశం. దీన్ని ఆధునిక కథాసరిత్సాగరమంటే అతిశయోక్తి కాదు.

            ఈ పుస్తకంలోని కథలన్నీ చదివితే ప్రపంచమంతా ఒకసారి చుట్టివచ్చిన అనుభూతి కలుగుతుంది. విశ్వ విఖ్యాతులైన కథకులందరూ మనకిందులో దర్శనమిస్తారు.

                                                                                                        -కాకాని చక్రపాణి

మనుషులందరూ కవులేనంటారట ఎస్కిమోలు. మనుషులందరూ కవులే కాదు, కథకులు కూడా:            ఇక చక్రపాణి గారు కూర్చిన ఈ కదంబంలోని కథలన్నీ క్లాసిక్స్ అనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ సుప్రసిద్ధ కథల సమాహారం. ఇది కథల విందు. కథాప్రియులకు జాక్పాట్. 28మంది రచయితలు, 58 కథలు (38 మంది రచయితలు + 69 కథలు). ప్రపంచసాహిత్యాన్నీ, భారతీయ భాషలలోని కథలనూ ఒకచోట చేర్చిన Omnibus Edition తెలుగులో రావడమే ఒక అద్భుతం!             ప్రపంచ కథా సాహిత్యంలో మన స్థానమేమిటో ఎవరి ప్రభావం మన మీద ఎంతగా ఉందో తెలుసుకోవడానికి, తులనాత్మక అధ్యయనానికి ఈ విశ్వ కథా కదంబం మంచి అవకాశం. దీన్ని ఆధునిక కథాసరిత్సాగరమంటే అతిశయోక్తి కాదు.             ఈ పుస్తకంలోని కథలన్నీ చదివితే ప్రపంచమంతా ఒకసారి చుట్టివచ్చిన అనుభూతి కలుగుతుంది. విశ్వ విఖ్యాతులైన కథకులందరూ మనకిందులో దర్శనమిస్తారు.                                                                                                         -కాకాని చక్రపాణి

Features

  • : Viswa Kathaa Kadabam
  • : Dr Kakani Chakrapani
  • : Emesco Publications
  • : EMESCO0087
  • : Paperback
  • : June,2014
  • : 760
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Viswa Kathaa Kadabam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam