Devudiki Uttaram

By V S Ramadevi (Author)
Rs.80
Rs.80

Devudiki Uttaram
INR
ETCBKT0251
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           వ్యక్తి అంతరాంతరాల్లో జరిగే సంఘర్షణలను కథల్లోకి మలచి అందించగలిగారు శ్రీ గోపీచంద్. సమాజం అంగీకరించని భావాలను, సంఘటనలను తీసుకొని చలంగారు అద్భుతమైన చిన్న కథలు ఎన్నో రాశారు. రమాదేవిగారి కథలను ఈ రెండు దృక్పథాలతోనూ నేను చదివాను. తన కథలకు కావలసిన విషయాలను ఎన్నుకోవడంలో ఈమెగారు అవలంబించిన విధానం వినూత్నమైనది. అత్యంత సహజమైన విషయాలను ఎన్నుకోవడమే కాకుండా, వాటిని కథకరించడంలో కూడా వీరి పధ్ధతి చాలా కొత్త. అందరు ఈ కధలను తప్పకుండ చదవగలరని ఆశిస్తున్నాను.

                                 - రావూరి భరద్వాజ

           వ్యక్తి అంతరాంతరాల్లో జరిగే సంఘర్షణలను కథల్లోకి మలచి అందించగలిగారు శ్రీ గోపీచంద్. సమాజం అంగీకరించని భావాలను, సంఘటనలను తీసుకొని చలంగారు అద్భుతమైన చిన్న కథలు ఎన్నో రాశారు. రమాదేవిగారి కథలను ఈ రెండు దృక్పథాలతోనూ నేను చదివాను. తన కథలకు కావలసిన విషయాలను ఎన్నుకోవడంలో ఈమెగారు అవలంబించిన విధానం వినూత్నమైనది. అత్యంత సహజమైన విషయాలను ఎన్నుకోవడమే కాకుండా, వాటిని కథకరించడంలో కూడా వీరి పధ్ధతి చాలా కొత్త. అందరు ఈ కధలను తప్పకుండ చదవగలరని ఆశిస్తున్నాను.                                  - రావూరి భరద్వాజ

Features

  • : Devudiki Uttaram
  • : V S Ramadevi
  • : Ramya Prachuranalu
  • : ETCBKT0251
  • : Paperback
  • : 2017
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Devudiki Uttaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam