Aruna Spoorthulu

Rs.150
Rs.150

Aruna Spoorthulu
INR
EMESCO0719
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఎప్పటివో ఈ వ్యాసాలూ వాటికి ఒక రూపం తీసుకురావాలన్న ప్రయత్నం ఈ అరుణ స్ఫూర్తులు. వీటిలో కొన్ని వ్యాసాలూ వివిధ దిన వార పత్రికలలో తెలుగు విద్యార్థి, తెలుగు మాస పత్రికలలో ప్రచురింపబడినవి. కొన్ని ఆకాశవాణిలో ప్రసారం అయినవి. కొన్ని వివిధ సమావేశాలలో, సభలలో మాట్లాడినవి. కొన్ని మెమోరియల్ లెక్చర్స్. ఈ అవకాశం కల్పించిన వారదరికీ నా కృతజ్ఞతలు. వ్యాసాలలో కొన్ని పట్టికలలాగా వ్రాయడం జరిగింది. చరిత్రకు సంబంధించిన అంశాలు అంతకంటే చక్కగా వ్రాయటం కుదరదు. పాఠకులు ఆ విషయాలు గమనిస్తారని భావిస్తున్నాను. ఈ అరుణ స్ఫూర్తులలో చాలా విషయాలు చర్చించడం జరిగింది.

                                                          - వల్లభనేని అరుణ కుమారి 

         ఎప్పటివో ఈ వ్యాసాలూ వాటికి ఒక రూపం తీసుకురావాలన్న ప్రయత్నం ఈ అరుణ స్ఫూర్తులు. వీటిలో కొన్ని వ్యాసాలూ వివిధ దిన వార పత్రికలలో తెలుగు విద్యార్థి, తెలుగు మాస పత్రికలలో ప్రచురింపబడినవి. కొన్ని ఆకాశవాణిలో ప్రసారం అయినవి. కొన్ని వివిధ సమావేశాలలో, సభలలో మాట్లాడినవి. కొన్ని మెమోరియల్ లెక్చర్స్. ఈ అవకాశం కల్పించిన వారదరికీ నా కృతజ్ఞతలు. వ్యాసాలలో కొన్ని పట్టికలలాగా వ్రాయడం జరిగింది. చరిత్రకు సంబంధించిన అంశాలు అంతకంటే చక్కగా వ్రాయటం కుదరదు. పాఠకులు ఆ విషయాలు గమనిస్తారని భావిస్తున్నాను. ఈ అరుణ స్ఫూర్తులలో చాలా విషయాలు చర్చించడం జరిగింది.                                                           - వల్లభనేని అరుణ కుమారి 

Features

  • : Aruna Spoorthulu
  • : Vallabhaneni Aruna Kumari
  • : Sri Satya Sai Publications
  • : EMESCO0719
  • : paperback
  • : 2015
  • : 241
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aruna Spoorthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam