Visvasa Phalam

Rs.180
Rs.180

Visvasa Phalam
INR
MANIMN0029
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఈ రోజుల్లో ప్రపంచంలో, ఎక్కువ భాగం మహిమలన్నీ కూడా వినోదభరిత అంశాలుగా పరిగణించచబడుతున్నాయి. డిజిటల్ కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులు, హస్తలాఘవ విన్యాసాలు.. ఇంకా, అత్యంత జాగ్రత్తగా మలచబడిన కళాత్మకమైన విభ్రాంతికర సన్నివేశాలూ.. ఎన్నో, ఎన్నెన్నో! 

            అయినా మనలో ప్రతి ఒక్కరూ కూడా, మనమెంత తార్కికంగా, నిర్దిష్టంగా ఆలోచించేవారమైనప్పటికీ, నిజమైన మహిమ ఉనికిని, ఎక్కడో లోలోతుల్లో.. ఒప్పుకోవడానికే ఇష్టపడతాము. పురాతన కాలం నుంచీ కొలువైవున్న విభేదాలను తొలగించి, పరమశాంతిని ప్రసాదించేదీ.. దారిద్ర్యాన్ని పుష్కలంగా పరిణామం చెందించేదీ.. మన అంతరంగిక కోరికల్నీ, కలల్నీ వాస్తవంలో సాకారం చేయగలిగిందీ.. అన్నింటికన్నా ముఖ్యంగా మన భయాన్నంతా ప్రేమగా రూపాంతరం చెందించగలిగిందీ అయిన ఒక నిజమైన మహిమను మనమందరం కాంక్షిస్తున్నాం!

             ఈ రోజుల్లో ప్రపంచంలో, ఎక్కువ భాగం మహిమలన్నీ కూడా వినోదభరిత అంశాలుగా పరిగణించచబడుతున్నాయి. డిజిటల్ కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులు, హస్తలాఘవ విన్యాసాలు.. ఇంకా, అత్యంత జాగ్రత్తగా మలచబడిన కళాత్మకమైన విభ్రాంతికర సన్నివేశాలూ.. ఎన్నో, ఎన్నెన్నో!              అయినా మనలో ప్రతి ఒక్కరూ కూడా, మనమెంత తార్కికంగా, నిర్దిష్టంగా ఆలోచించేవారమైనప్పటికీ, నిజమైన మహిమ ఉనికిని, ఎక్కడో లోలోతుల్లో.. ఒప్పుకోవడానికే ఇష్టపడతాము. పురాతన కాలం నుంచీ కొలువైవున్న విభేదాలను తొలగించి, పరమశాంతిని ప్రసాదించేదీ.. దారిద్ర్యాన్ని పుష్కలంగా పరిణామం చెందించేదీ.. మన అంతరంగిక కోరికల్నీ, కలల్నీ వాస్తవంలో సాకారం చేయగలిగిందీ.. అన్నింటికన్నా ముఖ్యంగా మన భయాన్నంతా ప్రేమగా రూపాంతరం చెందించగలిగిందీ అయిన ఒక నిజమైన మహిమను మనమందరం కాంక్షిస్తున్నాం!

Features

  • : Visvasa Phalam
  • : P Shanthi Lakshmi Raydad
  • : Dhyanalahari Foundation
  • : MANIMN0029
  • : Paperback
  • : 2017
  • : 225
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Visvasa Phalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam