Vijayiibhava

Rs.80
Rs.80

Vijayiibhava
INR
EMESCO1047
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నిరాశ నిస్పృహలను వీడి కొత్త ఉత్సాహంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది.

ఆటంకాలెన్నున్నా విజయం సాధించాలన్న మీ సంకల్పం బలపడుతుంది.

సమస్యలను సవాళ్లుగా ఎలా స్వీకరించాలో ఆ సవాళ్ళను అవకాశాలుగా ఎలా మలచుకోవాలో నేర్చుకుంటారు.

ఆత్మస్థైర్యంతో నిండిన ఆటంబాంబ్ లా తయారవుతారు.

మీ చిరకాల స్వప్నాలను లక్ష్యాలుగా మలచుకొని విజయం సాధిస్తారు.

సమయపాలనను అలవరచుకుంటారు.

అద్భుతమైన జ్ఞాపకశక్తిని మీ సొంతం చేసుకుంటారు.

నైతిక విలువలను అలవరచుకొని వ్యక్తి నుంచి శక్తిగా ఎదుగుతారు.

విజేతల ఆలోచనా సరళిని అలవరచుకుంటారు.

                       ఈ పుస్తకం వ్రాయడం సొంత పనిలా భావించి, తమ పనులను కూడా పక్కకుపెట్టి, ఎన్నో గంటలు నిస్వార్థంగా వెచ్చించి, సహకరించిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వకీలు శాంతి మంతెన గారికి, డాక్టర్ శ్రీలత లంకేపల్లి గారికి ఖలీల్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నిరాశ నిస్పృహలను వీడి కొత్త ఉత్సాహంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆటంకాలెన్నున్నా విజయం సాధించాలన్న మీ సంకల్పం బలపడుతుంది. సమస్యలను సవాళ్లుగా ఎలా స్వీకరించాలో ఆ సవాళ్ళను అవకాశాలుగా ఎలా మలచుకోవాలో నేర్చుకుంటారు. ఆత్మస్థైర్యంతో నిండిన ఆటంబాంబ్ లా తయారవుతారు. మీ చిరకాల స్వప్నాలను లక్ష్యాలుగా మలచుకొని విజయం సాధిస్తారు. సమయపాలనను అలవరచుకుంటారు. అద్భుతమైన జ్ఞాపకశక్తిని మీ సొంతం చేసుకుంటారు. నైతిక విలువలను అలవరచుకొని వ్యక్తి నుంచి శక్తిగా ఎదుగుతారు. విజేతల ఆలోచనా సరళిని అలవరచుకుంటారు.                        ఈ పుస్తకం వ్రాయడం సొంత పనిలా భావించి, తమ పనులను కూడా పక్కకుపెట్టి, ఎన్నో గంటలు నిస్వార్థంగా వెచ్చించి, సహకరించిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వకీలు శాంతి మంతెన గారికి, డాక్టర్ శ్రీలత లంకేపల్లి గారికి ఖలీల్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Features

  • : Vijayiibhava
  • : Syed Noor Mohamed Shakir
  • : Emesco Publishers
  • : EMESCO1047
  • : Paperback
  • : 2018
  • : 88
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijayiibhava

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam