Spiritual Intelligence

By A R K Sarma (Author)
Rs.100
Rs.100

Spiritual Intelligence
INR
PRISMBKS16
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         సాంకేతిక రంగం ఊహించని రీతిలో పరిణామం చెందుతుంది. ఇదివరకు ప్రయాణానికి వినియోగించే ఎడ్లబండ్ల స్థానంలో ఇప్పుడు విమానాల సౌకర్యం ఉంది. టెలిగ్రాఫ్ స్థంభం పై బిగించిన వైర్లతో పనిచేసే టెలిఫోన్ స్థానంలో ఇప్పుడు 3జి, 4జి మొబైల్ ఫోన్ లు ప్రత్యేక్షమవుతున్నాయి. శరవేగంతో మార్పులు సంతరించుకుంటున్న సాంకేతిక రంగంతో పాటు వివిధ వ్యక్తుల శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని లక్ష్యసిద్ధిని సాధించే మేనేజ్మెంట్ రంగంలో కూడా గణనీయమైన మార్పులు చేర్పులు జరిగాయి.

          అయితే ఈ ఆధునిక యుగంలో పొడచూపుతున్న సంక్లిష్ట సమస్యలను వ్యక్తుల మధ్య పరస్పర బంధాలలో ఉన్నతమైన మార్పులు తీసుకొనిరావడం ద్వారా పరిష్కరించే ప్రయత్నంలో, ఇదివరకు అగ్రతాంబూలం అందుకున్న 'మేథాశక్తి' స్థానాన్ని ఇప్పుడు "ఎమోషనల్ ఇంటలిజెన్స్" అంతకంటే మహోన్నతమైన "స్పిరిచువల్ ఇంటలిజెన్స్" తో చేతులు కలుపుతూ తన పరిధిని విస్తరించుకొంటోంది.

         సాంకేతిక రంగం ఊహించని రీతిలో పరిణామం చెందుతుంది. ఇదివరకు ప్రయాణానికి వినియోగించే ఎడ్లబండ్ల స్థానంలో ఇప్పుడు విమానాల సౌకర్యం ఉంది. టెలిగ్రాఫ్ స్థంభం పై బిగించిన వైర్లతో పనిచేసే టెలిఫోన్ స్థానంలో ఇప్పుడు 3జి, 4జి మొబైల్ ఫోన్ లు ప్రత్యేక్షమవుతున్నాయి. శరవేగంతో మార్పులు సంతరించుకుంటున్న సాంకేతిక రంగంతో పాటు వివిధ వ్యక్తుల శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని లక్ష్యసిద్ధిని సాధించే మేనేజ్మెంట్ రంగంలో కూడా గణనీయమైన మార్పులు చేర్పులు జరిగాయి.           అయితే ఈ ఆధునిక యుగంలో పొడచూపుతున్న సంక్లిష్ట సమస్యలను వ్యక్తుల మధ్య పరస్పర బంధాలలో ఉన్నతమైన మార్పులు తీసుకొనిరావడం ద్వారా పరిష్కరించే ప్రయత్నంలో, ఇదివరకు అగ్రతాంబూలం అందుకున్న 'మేథాశక్తి' స్థానాన్ని ఇప్పుడు "ఎమోషనల్ ఇంటలిజెన్స్" అంతకంటే మహోన్నతమైన "స్పిరిచువల్ ఇంటలిజెన్స్" తో చేతులు కలుపుతూ తన పరిధిని విస్తరించుకొంటోంది.

Features

  • : Spiritual Intelligence
  • : A R K Sarma
  • : Sri Sarada Book House
  • : PRISMBKS16
  • : Paperback
  • : 2014
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Spiritual Intelligence

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam