Self Hypnotism

By Dr Hypno Kamalakar (Author)
Rs.350
Rs.350

Self Hypnotism
INR
ETCBKTC091
Out Of Stock
350.0
Rs.350
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               ఏ మనిషికైనా తన జీవితంలో ఉపయోగించుకుంటున్నది తనలో ఉన్న పదిశాతం శక్తినే. అంతర్లీనంగా ఉన్న తొంభైశాతం శక్తి నిర్లక్ష్యానికి గురవుతుంది. దీనిని మనిషి గుర్తించకపోవటమే వైఫల్యానికి అసలు కారణం. ఆ శక్తిని స్వయంగా నిద్రలేపి అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవటానికి స్వయం ప్రేరణ కలిగించే మహోన్నతమైన మనోవైజ్ఞానిక ప్రక్రియే సెల్ఫ్ హిప్నాటిజం.

అందరికోసం:

           ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అనుక్షణం ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండటానికి, వ్యసనాల నుంచి విముక్తి కావటానికి దోహదం చేసే ఓ ఆయుధం.

విద్యార్థుల కోసం:

           చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం, ఏకాగ్రత లోపం, మతిమరుపు, స్లోరైటింగ్, హోం సిక్ నెస్, పరీక్షల భయం, ఇంటర్వ్యూ భయం.. స్టేజ్ ఫియర్ నుంచి స్వయంగా బయటపడటానికి ఓ ఆహ్లాదకరమైన విధానం.

భార్యభర్తల కోసం:

             పరస్పర అవగాహనతో సుఖసంసారానికి ఎమోషనల్ బ్యాలన్స్ తో యడబాటులేని జీవితానికి, లైంగిక జీవితాన్ని నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కొనసాగించేందుకు, కడపటి శ్వాసను కూడా కలిసి మాత్రమే వదలగలిగే అపూర్వ ప్రేమైక సంగమానికి ఆహ్లాదకరమైన ఓ విధానం.

తల్లిదండ్రుల కోసం:

          బాధలేకుండా పిల్లలు కనడానికి, కలలకు ప్రతిరూపంగా పుట్టిన పిల్లల భవిష్యత్ 'కల'గా మిగిలిపోకుండా ఉండటానికి, అడ్డాల నాటి నుంచి గెడ్డాల వయస్సుదాక పిల్లలని తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించే ఓ మనోవైజ్ఞానిక ప్రక్రియ.

               ఏ మనిషికైనా తన జీవితంలో ఉపయోగించుకుంటున్నది తనలో ఉన్న పదిశాతం శక్తినే. అంతర్లీనంగా ఉన్న తొంభైశాతం శక్తి నిర్లక్ష్యానికి గురవుతుంది. దీనిని మనిషి గుర్తించకపోవటమే వైఫల్యానికి అసలు కారణం. ఆ శక్తిని స్వయంగా నిద్రలేపి అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవటానికి స్వయం ప్రేరణ కలిగించే మహోన్నతమైన మనోవైజ్ఞానిక ప్రక్రియే సెల్ఫ్ హిప్నాటిజం. అందరికోసం:            ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అనుక్షణం ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండటానికి, వ్యసనాల నుంచి విముక్తి కావటానికి దోహదం చేసే ఓ ఆయుధం. విద్యార్థుల కోసం:            చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం, ఏకాగ్రత లోపం, మతిమరుపు, స్లోరైటింగ్, హోం సిక్ నెస్, పరీక్షల భయం, ఇంటర్వ్యూ భయం.. స్టేజ్ ఫియర్ నుంచి స్వయంగా బయటపడటానికి ఓ ఆహ్లాదకరమైన విధానం. భార్యభర్తల కోసం:              పరస్పర అవగాహనతో సుఖసంసారానికి ఎమోషనల్ బ్యాలన్స్ తో యడబాటులేని జీవితానికి, లైంగిక జీవితాన్ని నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కొనసాగించేందుకు, కడపటి శ్వాసను కూడా కలిసి మాత్రమే వదలగలిగే అపూర్వ ప్రేమైక సంగమానికి ఆహ్లాదకరమైన ఓ విధానం. తల్లిదండ్రుల కోసం:           బాధలేకుండా పిల్లలు కనడానికి, కలలకు ప్రతిరూపంగా పుట్టిన పిల్లల భవిష్యత్ 'కల'గా మిగిలిపోకుండా ఉండటానికి, అడ్డాల నాటి నుంచి గెడ్డాల వయస్సుదాక పిల్లలని తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించే ఓ మనోవైజ్ఞానిక ప్రక్రియ.

Features

  • : Self Hypnotism
  • : Dr Hypno Kamalakar
  • : Himakar Publications
  • : ETCBKTC091
  • : Paperback
  • : 2017
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Self Hypnotism

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam