Ghanamga Alochinchandi

By Ryuho Okawa (Author)
Rs.150
Rs.150

Ghanamga Alochinchandi
INR
VISHALA941
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              మనలో చాలామందికి ప్రపంచమంతా సమస్యల మయంగా కనిపించుతుంది. అంతేకాక మనం న్యూనతాభావంతో అవస్థపడుతుంటాము. దానికి తోడు దాదాపు మనం అందరమూ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల చిక్కుల్లో ఇరుక్కొని గిలగిలలాడిన సమయాలు ఉన్నవి. మన జీవితంలో భావోద్వేగాలు న్యూనతాభావానికీ, మితిమీరిన ఆత్మవిశ్వాసానికి మధ్య ఊగిసలాడుతుంటాయి. అయితే 'ఘనంగా ఆలోచించండి' అనే రెండు పదాలతో సఫలతా మార్గాన భవిష్యత్తులోకి మనలను మనం నడిపించుకొనవచ్చు. 'సుముఖంగా ఉండండి', 'ధైర్యం వహించండి' లతో ఘనంగా ఆలోచించండి చేతులు కలిపి కదులుతుంది.

               మీరు ఘనమైన కలలు కనాలి. మీ కృషి మహోన్నతంగా ఉండాలి. మీరు కలలు గన్న భవిష్యత్తును సృష్టించటానికి ఈ జీవితాన్ని ఇప్పుడే ఇక్కడే ఒక చోదకశక్తిగా వినియోగించే సాహసం చేయండి. ప్రప్రధమంగా మొదటి అడుగు వేయటం ముఖ్యం. ఆ తర్వాత చేయవలసిందల్లా స్వతసిద్ధంగా గుండె చప్పుడుకు లయబద్ధంగా ముందుకు సాగటమే. మీరు కలలు గన్న విజయాన్ని దేనినైనా సరే సాధించటంలో ఈ పుస్తకం మీకు తోడ్పడుతుంది.

              మనలో చాలామందికి ప్రపంచమంతా సమస్యల మయంగా కనిపించుతుంది. అంతేకాక మనం న్యూనతాభావంతో అవస్థపడుతుంటాము. దానికి తోడు దాదాపు మనం అందరమూ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల చిక్కుల్లో ఇరుక్కొని గిలగిలలాడిన సమయాలు ఉన్నవి. మన జీవితంలో భావోద్వేగాలు న్యూనతాభావానికీ, మితిమీరిన ఆత్మవిశ్వాసానికి మధ్య ఊగిసలాడుతుంటాయి. అయితే 'ఘనంగా ఆలోచించండి' అనే రెండు పదాలతో సఫలతా మార్గాన భవిష్యత్తులోకి మనలను మనం నడిపించుకొనవచ్చు. 'సుముఖంగా ఉండండి', 'ధైర్యం వహించండి' లతో ఘనంగా ఆలోచించండి చేతులు కలిపి కదులుతుంది.                మీరు ఘనమైన కలలు కనాలి. మీ కృషి మహోన్నతంగా ఉండాలి. మీరు కలలు గన్న భవిష్యత్తును సృష్టించటానికి ఈ జీవితాన్ని ఇప్పుడే ఇక్కడే ఒక చోదకశక్తిగా వినియోగించే సాహసం చేయండి. ప్రప్రధమంగా మొదటి అడుగు వేయటం ముఖ్యం. ఆ తర్వాత చేయవలసిందల్లా స్వతసిద్ధంగా గుండె చప్పుడుకు లయబద్ధంగా ముందుకు సాగటమే. మీరు కలలు గన్న విజయాన్ని దేనినైనా సరే సాధించటంలో ఈ పుస్తకం మీకు తోడ్పడుతుంది.

Features

  • : Ghanamga Alochinchandi
  • : Ryuho Okawa
  • : Jaico Books
  • : VISHALA941
  • : Paperback
  • : 2016
  • : 131
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Ghanamga Alochinchandi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam