Yugantharam

By Marla Vijayakumar (Author)
Rs.125
Rs.125

Yugantharam
INR
MANIMN2608
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

యుగాంతరం - భవిష్యత్ గురించిన జ్ఞాపకాలు ఆరునెలల పసి పాప కళ్ళలోని మెరుపును ఏ యాంత్రిక మేధస్సయినా తిరిగి సృష్టించ గలదా? లేదు. అది మానవులకు మాత్రమే సొంతం....

పదార్ధం శక్తి క్షేత్రాల మయం. ఒక అణువులో 99.9999 శాతం ఖాళీ ప్రదేశమే. అది శూన్యం కాదు. అందులో అపారమైన శక్తి ఇమిడివుంది. దీనినే జీరో పాయింట్ ఎనర్జీ అంటున్నారు... గ్రహాంతరజీవులతో సంపర్కం గాని ఏర్పడితే, వారికీ మనకూ సమాచార సంపర్కం ఎట్లా ఏర్పడగలదు?...

నాలుగు కంటే ఎక్కువ డైమన్షన్లను ఊహించ

గలమా? స్థలం కాలంతో కలిపి నాలుగు డైమన్షన్ల Memories of the future, asci-fi novel |

విశ్వం మనది. మనం ఐదవ డైమన్షన్ లోకి in Telugu

వెళ్ళగలిగితే, మనకి గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకే సారి దర్శనమిస్తాయి.

400 ఏళ్ళతరువాత సైన్స్ అభివృద్ధి ఏవిధంగా వుంటుంది? మానవ సమాజం ఏ రూపం ధరిస్తుంది? నా ఈ సైన్స్ నవలలో ఈ జమిలి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి ప్రయత్నించాను. ఈ రెండు ప్రయత్నాల మేళవింపే ఈ సైన్స్ ఫిక్షన్.

యుగాంతరం - భవిష్యత్ గురించిన జ్ఞాపకాలు ఆరునెలల పసి పాప కళ్ళలోని మెరుపును ఏ యాంత్రిక మేధస్సయినా తిరిగి సృష్టించ గలదా? లేదు. అది మానవులకు మాత్రమే సొంతం.... పదార్ధం శక్తి క్షేత్రాల మయం. ఒక అణువులో 99.9999 శాతం ఖాళీ ప్రదేశమే. అది శూన్యం కాదు. అందులో అపారమైన శక్తి ఇమిడివుంది. దీనినే జీరో పాయింట్ ఎనర్జీ అంటున్నారు... గ్రహాంతరజీవులతో సంపర్కం గాని ఏర్పడితే, వారికీ మనకూ సమాచార సంపర్కం ఎట్లా ఏర్పడగలదు?... నాలుగు కంటే ఎక్కువ డైమన్షన్లను ఊహించ గలమా? స్థలం కాలంతో కలిపి నాలుగు డైమన్షన్ల Memories of the future, asci-fi novel | విశ్వం మనది. మనం ఐదవ డైమన్షన్ లోకి in Telugu వెళ్ళగలిగితే, మనకి గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకే సారి దర్శనమిస్తాయి. 400 ఏళ్ళతరువాత సైన్స్ అభివృద్ధి ఏవిధంగా వుంటుంది? మానవ సమాజం ఏ రూపం ధరిస్తుంది? నా ఈ సైన్స్ నవలలో ఈ జమిలి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి ప్రయత్నించాను. ఈ రెండు ప్రయత్నాల మేళవింపే ఈ సైన్స్ ఫిక్షన్.

Features

  • : Yugantharam
  • : Marla Vijayakumar
  • : Visalandra Publishing House
  • : MANIMN2608
  • : Paperback
  • : 2021
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yugantharam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam