Customer Reviews - Jataka Kadhalu


Average Rating :  :  


on 02.10.2020 0 0

కధలు పూర్వం మన తెలుగు భాషలో వ్రాశారు. ఇప్పటి పిల్లలకు చదవడానికి కొంచెం ఇబ్బంది మరియు పుస్తకం అచ్చు తప్పులు (ముద్రణ తప్పులు) చాలా ఉన్నాయి. ముందుమాట రచయిత వ్రాసి ఉంటే బాగుండేది. రోజుకో ఒక కధ చొప్పున పిల్లలు చదవడానికి అన్నట్లు ఉంది. బాగుంది. రెండవ సారి ముద్రణలో తప్పులు లేకుండా ఉంటే మంచిది. మొదటి కధ ప్రారంభంలోనే ముద్రణ తప్పు ఉంది.


Powered by infibeam