Customer Reviews - Kshudra


Average Rating :  :  


on 25.08.2018 1 0

ఇది ఒక waste పుస్తకం.ఈ బుక్ లో ఉన్న మొత్తం matter internetలో దొరుకుతుంది.Just translate చేసాడు. Internet లో search చేసి వ్రాయటం కూడా పరిశోధనాత్మకం అయితే నేను కూడా పెద్ద పరిశోధకుడిని.ఈ writer వ్రాసే పుస్తకాలు అన్ని కూడా internet లో ఉండేవి. Money waste. ఈ విషయం gollapudi publication వాళ్ళకి తెలియక ఇతని పుస్తకాలు marketing చేస్తున్నారు.ఈ పుస్తకాలు కొని మోసపోకండి.


Powered by infibeam