Customer Reviews - Nitya Jeevitamlo Yoga


Average Rating :  :  


on 09.07.2020 5 0

నా దగ్గర 1999 వ సంవత్సరంలో ముద్రితమైన పుస్తకం ఉంది. యోగ గురించిన చాలా విలువైన సమాచారం ఈ పుస్తకంలో ఉంది. సులభమైన పద్ధతిలో చక్కగా వివరించారు. నా శ్రేయోభిలాషులకు ఇంత గొప్ప పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వాలని అనుకున్నా ఈ పుస్తకం అందుబాటులో లేనందున ఇవ్వలేక పోతున్న. కాబట్టి పుస్తక పబ్లిషర్స్ కి మనవి చేయునది ఏమనగా దయచేసి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను.


Powered by infibeam