Dalitha

By K Balagopal (Author)
Rs.140
Rs.140

Dalitha
INR
NAVOPH0679
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             'దళిత ఉద్యమం కమ్యూనిస్టులకు ఎంత నేర్పిందో ఏం నేర్పిందో గానీ, రాజ్యాధికారం అన్ని సమస్యల పరిష్కారానికి నాంది అన్న అభిప్రాయాన్ని కమ్యూనిస్టుల నుండి తాను స్వీకరించి నష్టపోయింది. దళిత ఉద్యమకారులు ఈ అభిప్రాయాన్ని అంబేద్కర్ కు ఆపాదిస్తున్నారు కానీ, ఆయన దళితులు రాజ్యాధికారం చలాయించాలని చెప్పినప్పటికీ అదే ఆయన ఆలోచనలకు కేంద్రం కాదు. అంబేద్కర్, పెరియార్, పూలే ముగ్గురూ రాజకీయ మార్పుల కంటే సాంఘిక మార్పుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ దిశగా ఆలోచనలను అభివృద్ధి చేసే బదులు రాజ్యాధికారం అన్న భావనకు పెద్దపీట వేసి దానికి అనుగుణమైన వ్యూహాల, ఎత్తుగడల వేటలో దళిత ఉద్యమం పడింది. దానివాల్ల నిజంగా కొత్తవయిన పోరాట రూపాలను సహితం దళిత ఉద్యమం ఆవిష్కరించలేకపోయింది.'

                                   - కె బాలగోపాల్

             'దళిత ఉద్యమం కమ్యూనిస్టులకు ఎంత నేర్పిందో ఏం నేర్పిందో గానీ, రాజ్యాధికారం అన్ని సమస్యల పరిష్కారానికి నాంది అన్న అభిప్రాయాన్ని కమ్యూనిస్టుల నుండి తాను స్వీకరించి నష్టపోయింది. దళిత ఉద్యమకారులు ఈ అభిప్రాయాన్ని అంబేద్కర్ కు ఆపాదిస్తున్నారు కానీ, ఆయన దళితులు రాజ్యాధికారం చలాయించాలని చెప్పినప్పటికీ అదే ఆయన ఆలోచనలకు కేంద్రం కాదు. అంబేద్కర్, పెరియార్, పూలే ముగ్గురూ రాజకీయ మార్పుల కంటే సాంఘిక మార్పుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ దిశగా ఆలోచనలను అభివృద్ధి చేసే బదులు రాజ్యాధికారం అన్న భావనకు పెద్దపీట వేసి దానికి అనుగుణమైన వ్యూహాల, ఎత్తుగడల వేటలో దళిత ఉద్యమం పడింది. దానివాల్ల నిజంగా కొత్తవయిన పోరాట రూపాలను సహితం దళిత ఉద్యమం ఆవిష్కరించలేకపోయింది.'                                    - కె బాలగోపాల్

Features

  • : Dalitha
  • : K Balagopal
  • : Navodaya Book House
  • : NAVOPH0679
  • : Paperback
  • : 2017
  • : 210
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dalitha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam