Sri Lalita Sahasranama Stotram

Rs.36
Rs.36

Sri Lalita Sahasranama Stotram
INR
MANIMN3626
Out Of Stock
36.0
Rs.36
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ -

శ్రీ మాత్రే నమః |

శ్రీ లలితా సహస్రనామస్తోత్ర మాహాత్యమ్

పూర్వభాగము

ప్రథమోధ్యాయము -

శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్వర్గ స్థితిలయేశ్వరీమ్
నమామి లలితా నిత్యాం మహాత్రిపురసున్దరీమ్.

పారాయణ క్రమము -
అగస్త్య ఉవాచ :-
అశ్వానన మహాబుద్దే సర్వశాస్త్ర విశారద -
కధితం లలితాదేవ్యాశ్చరితం పరామాద్భుతమ్. -

అగస్త్యుడు చెప్పుచున్నాడు : |

సమస్త శాస్త్రములనూ పూర్తిగా తెలుసుకొన్నవాడా! గొప్పబుద్ది వైభవంతో ప్రకాశిస్తున్న ఓ హయగ్రీవదేవా! అత్యంతమూ ఆశ్చర్యాన్ని కలిగించే శ్రీ లలితాంబ యొక్క దివ్యమైన పవిత్రమైన చరితము చెప్పబడి ఉంది.

పూర్వం ప్రాదుర్భవో మాతు స్తతః పట్టాభిషేచనం
భండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదితః 2

తొలుదొలగా శ్రీదేవి జన్మప్రకారమును చెప్పారు. ఆ తరువాత ఆ మహాదేవి యొక్క త్ర్యైలోక్యపట్టాభిషేకాన్ని గురించి చెప్పారు. ఇంకా భండాసుర సంహారాన్ని కూడా వివరించి చెప్పారు.

వర్ణితం శ్రీపురం మపి మహావిభవ విస్తరమ్
శ్రీమత్పంచ దశాక్షర్యాః మహిమా వర్ణిత స్తథా |

మనోహరమైనదీ గొప్పవైభవముతో కూడినదీ విస్తారమైనదిగా శ్రీపురం వర్ణింపబడినది. అలాగే శ్రీపంచదశాక్షర మంత్ర మహిమ కూడా వర్ణింపబడినది..............

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - శ్రీ మాత్రే నమః |శ్రీ లలితా సహస్రనామస్తోత్ర మాహాత్యమ్ పూర్వభాగము ప్రథమోధ్యాయము -శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్వర్గ స్థితిలయేశ్వరీమ్ నమామి లలితా నిత్యాం మహాత్రిపురసున్దరీమ్. పారాయణ క్రమము - అగస్త్య ఉవాచ :- అశ్వానన మహాబుద్దే సర్వశాస్త్ర విశారద - కధితం లలితాదేవ్యాశ్చరితం పరామాద్భుతమ్. -అగస్త్యుడు చెప్పుచున్నాడు : | సమస్త శాస్త్రములనూ పూర్తిగా తెలుసుకొన్నవాడా! గొప్పబుద్ది వైభవంతో ప్రకాశిస్తున్న ఓ హయగ్రీవదేవా! అత్యంతమూ ఆశ్చర్యాన్ని కలిగించే శ్రీ లలితాంబ యొక్క దివ్యమైన పవిత్రమైన చరితము చెప్పబడి ఉంది. పూర్వం ప్రాదుర్భవో మాతు స్తతః పట్టాభిషేచనంభండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదితః 2 తొలుదొలగా శ్రీదేవి జన్మప్రకారమును చెప్పారు. ఆ తరువాత ఆ మహాదేవి యొక్క త్ర్యైలోక్యపట్టాభిషేకాన్ని గురించి చెప్పారు. ఇంకా భండాసుర సంహారాన్ని కూడా వివరించి చెప్పారు.వర్ణితం శ్రీపురం మపి మహావిభవ విస్తరమ్శ్రీమత్పంచ దశాక్షర్యాః మహిమా వర్ణిత స్తథా | మనోహరమైనదీ గొప్పవైభవముతో కూడినదీ విస్తారమైనదిగా శ్రీపురం వర్ణింపబడినది. అలాగే శ్రీపంచదశాక్షర మంత్ర మహిమ కూడా వర్ణింపబడినది..............

Features

  • : Sri Lalita Sahasranama Stotram
  • : Sri Puranapanda Radha Krishna Murthy
  • : Mohan Adyatmika Grandha Nilayam
  • : MANIMN3626
  • : Paperback
  • : 2022
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Lalita Sahasranama Stotram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam