Maha Mantra Rahasyamu

Rs.250
Rs.250

Maha Mantra Rahasyamu
INR
MANIMN3347
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సి.వి. కృష్ణా వారి - సకల దేవతా రెవల్యమను మహామంత్ర రహస్యము

| ఉపోద్ఘాతము లోకవ్యాపకంబై వెలయునట్టి మహామంత్రములు యేడుకోట్లు గలవని వాడఁబడుదురు. ఇట్టి మంత్రములకు అధిదేవతలయందు యేదియైనను ఒక్కటి అభ్యసించి వాటిలోగల రహస్యమును గురుముఖాంతరముగా గుర్తెరిగి తాను కైవల్యము పొందుటయే మంత్రయోగ మనబడును.

యజ్ఞము, యాగము, హోమము, తర్పణము మొదలగు వాట్లను ఒరుపునట్టి సమయములందు వాక్కున పఠించుటే మంత్రయోగ మనబడును.

మూలాధారము, స్వాధిష్టము మణిపూరకము, అనాఘతము, విశుద్ధము, ఆజేయమగు ఆధారములయందుగల చక్రములను గుర్తించి వాటి కిగల అధిదేవతలను స్మరింపుచు వందలకొలది జపించుటయే మంత్రయోగ మనబడును.

మోక్షాపేక్షగలవారలు మంత్రానుష్టానము, జపానుష్టానము తపానుష్టానము | లను దెలిసి చరించునపుడు షడాధారములను గుర్తెరిగిన పిదప ఇడా పింగళ సుషుమ్నలను నాడీత్రయములను తమ స్వాధీనము చేసికొనవలెను.

వీటికి గంగా యమునా సరస్వతులనియు, త్రికూటములనియు, శృంగాటకములనియు, నాదబిందుకళలనియు, పూర్వాచార్యులచేతను 'మహాఋషులచేతను అభ్యాసయోగులచేతను పిలువబడుచున్నవి.

ఇది తమ అలవాటునకు వచ్చునపుడు రేచకపూరక కుంభకము లగును, వీటినే ప్రాణాయామమని చెప్పుదురు. యీప్రాణాయామ విధి సకల మంత్రముల 'కును, సకల యంత్రములకును ఉపయోగమగును దినక్రమమున యీఅలవాటుచే 'కుంభకమున నిలచువారలకు యముడు లేడు పెక్కుదినములు జీవించి యుండవచ్చును.

యీలాంటి పరిచయ పరులకు రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్య, అసూయ, డంభము, ధైర్యము, అహంకారములను యీపదమూడున్ను శత్రువులగును, గాన వీటినెల్ల విడచి.................

సి.వి. కృష్ణా వారి - సకల దేవతా రెవల్యమను మహామంత్ర రహస్యము | ఉపోద్ఘాతము లోకవ్యాపకంబై వెలయునట్టి మహామంత్రములు యేడుకోట్లు గలవని వాడఁబడుదురు. ఇట్టి మంత్రములకు అధిదేవతలయందు యేదియైనను ఒక్కటి అభ్యసించి వాటిలోగల రహస్యమును గురుముఖాంతరముగా గుర్తెరిగి తాను కైవల్యము పొందుటయే మంత్రయోగ మనబడును. యజ్ఞము, యాగము, హోమము, తర్పణము మొదలగు వాట్లను ఒరుపునట్టి సమయములందు వాక్కున పఠించుటే మంత్రయోగ మనబడును. మూలాధారము, స్వాధిష్టము మణిపూరకము, అనాఘతము, విశుద్ధము, ఆజేయమగు ఆధారములయందుగల చక్రములను గుర్తించి వాటి కిగల అధిదేవతలను స్మరింపుచు వందలకొలది జపించుటయే మంత్రయోగ మనబడును. మోక్షాపేక్షగలవారలు మంత్రానుష్టానము, జపానుష్టానము తపానుష్టానము | లను దెలిసి చరించునపుడు షడాధారములను గుర్తెరిగిన పిదప ఇడా పింగళ సుషుమ్నలను నాడీత్రయములను తమ స్వాధీనము చేసికొనవలెను. వీటికి గంగా యమునా సరస్వతులనియు, త్రికూటములనియు, శృంగాటకములనియు, నాదబిందుకళలనియు, పూర్వాచార్యులచేతను 'మహాఋషులచేతను అభ్యాసయోగులచేతను పిలువబడుచున్నవి. ఇది తమ అలవాటునకు వచ్చునపుడు రేచకపూరక కుంభకము లగును, వీటినే ప్రాణాయామమని చెప్పుదురు. యీప్రాణాయామ విధి సకల మంత్రముల 'కును, సకల యంత్రములకును ఉపయోగమగును దినక్రమమున యీఅలవాటుచే 'కుంభకమున నిలచువారలకు యముడు లేడు పెక్కుదినములు జీవించి యుండవచ్చును. యీలాంటి పరిచయ పరులకు రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్య, అసూయ, డంభము, ధైర్యము, అహంకారములను యీపదమూడున్ను శత్రువులగును, గాన వీటినెల్ల విడచి.................

Features

  • : Maha Mantra Rahasyamu
  • : Vangivarapu Veerabrahma Daivagnulu
  • : C V Krishna Book Depot
  • : MANIMN3347
  • : Papar Back
  • : 2022
  • : 240
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 23.09.2022 5 0

Malinbasha


Discussion:Maha Mantra Rahasyamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam