Keeyuurabaahucharitramu

By Bethavolu Ramabrahmam (Author)
Rs.400
Rs.400

Keeyuurabaahucharitramu
INR
MANIMN2272
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                     తెలుగు సాహిత్యంలో మంచన కవి రచించిన కేయూరబాహుచరిత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకపక్క ములాఘటిక కేతన రచించిన దశకుమారచరితం, మరోపక్క మంచన కేయూరబాహుచరిత్రం తెలుగులో కథాకావ్యరచనకు కొత్త పుంతకులు తొక్కించాయని చెప్పవచ్చు.

                       నన్నయ్య తిక్కన కవులకు మాత్రమే మంచనకవి ప్రస్తావించినందువల్ల ఇతడు తిక్కన - ఎర్రన కవుల నడిమికాలానికి చెందినవాడై ఉండవచ్చు. కవి గురించి, కాలం గురించి, కావ్యం గురించి, చారిత్రకంగా విశ్లేషిస్తూ విస్తృతమైన పీఠికను అందించారు సుప్రసిద్ధ పరిశోధకులు, సాహిత్యవేత్త డా.శ్రీరంగాచార్య. అందుకని ఆ విశేషాలను "సూర్యలోకనం" అనే పేరుతో వారు సంతరించిన పీఠికలో చదివి తెలుసుకోవలసినదిగా మా మనవి.

                     తెలుగు సాహిత్యంలో మంచన కవి రచించిన కేయూరబాహుచరిత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకపక్క ములాఘటిక కేతన రచించిన దశకుమారచరితం, మరోపక్క మంచన కేయూరబాహుచరిత్రం తెలుగులో కథాకావ్యరచనకు కొత్త పుంతకులు తొక్కించాయని చెప్పవచ్చు.                        నన్నయ్య తిక్కన కవులకు మాత్రమే మంచనకవి ప్రస్తావించినందువల్ల ఇతడు తిక్కన - ఎర్రన కవుల నడిమికాలానికి చెందినవాడై ఉండవచ్చు. కవి గురించి, కాలం గురించి, కావ్యం గురించి, చారిత్రకంగా విశ్లేషిస్తూ విస్తృతమైన పీఠికను అందించారు సుప్రసిద్ధ పరిశోధకులు, సాహిత్యవేత్త డా.శ్రీరంగాచార్య. అందుకని ఆ విశేషాలను "సూర్యలోకనం" అనే పేరుతో వారు సంతరించిన పీఠికలో చదివి తెలుసుకోవలసినదిగా మా మనవి.

Features

  • : Keeyuurabaahucharitramu
  • : Bethavolu Ramabrahmam
  • : S.R.Publications
  • : MANIMN2272
  • : Paperback
  • : 2021
  • : 358
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Keeyuurabaahucharitramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam