Gantala Panchangam 2024- 25

Rs.90
Rs.90

Gantala Panchangam 2024- 25
INR
MANIMN3700
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

1. రవి : జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥ 6 వేలు

2. చంద్ర : దధి శంఖ తుషారాభం। క్షీరోదార్ణవ సంభవమ్

నమామి శశినం సోమం। శంభోర్మకుట భూషణం ॥ 10 వేలు

3. కుజ : ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్

కుమారం శక్తిహస్తం। తం మంగళం ప్రణమామ్యహం| 7 వేలు

4. బుధ : ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం! తం బుధం ప్రణమామ్యహం|17వేలు

5. గురు :దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం

బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం॥ 16వేలు

6. శుక్ర : హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం॥ 20 వేలు

7. శని : నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం॥ 19వేలు

8. రాహు :అర్ధకాయం మహావీరం। చంద్రాదిత్య విమర్దనం

సింహికాగర్భ సంభూతం। తం రాహుం ప్రణమామ్యహం ॥ 18వేలు

9. కేతు: పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం! తం కేతుం ప్రణమామ్యహం|7వేలు

పై గ్రహమంత్ర స్తోత్రముల పఠనం వల్ల మీమీ దారిద్ర్య దుఃఖ బాధలు, పీడలు, శారీరక మానసిక రోగరుగ్మతలు తొలగును. సర్వకార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును...........

1. రవి : జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥ 6 వేలు2. చంద్ర : దధి శంఖ తుషారాభం। క్షీరోదార్ణవ సంభవమ్ నమామి శశినం సోమం। శంభోర్మకుట భూషణం ॥ 10 వేలు 3. కుజ : ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ కుమారం శక్తిహస్తం। తం మంగళం ప్రణమామ్యహం| 7 వేలు 4. బుధ : ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం! తం బుధం ప్రణమామ్యహం|17వేలు 5. గురు :దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం॥ 16వేలు 6. శుక్ర : హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం॥ 20 వేలు 7. శని : నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం॥ 19వేలు 8. రాహు :అర్ధకాయం మహావీరం। చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం। తం రాహుం ప్రణమామ్యహం ॥ 18వేలు 9. కేతు: పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం! తం కేతుం ప్రణమామ్యహం|7వేలుపై గ్రహమంత్ర స్తోత్రముల పఠనం వల్ల మీమీ దారిద్ర్య దుఃఖ బాధలు, పీడలు, శారీరక మానసిక రోగరుగ్మతలు తొలగును. సర్వకార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును...........

Features

  • : Gantala Panchangam 2024- 25
  • : Daivagna Sri Tangirala Hanumatsidhanti
  • : Gollapudi Veeraswamy And Sons
  • : MANIMN3700
  • : Paperback
  • : 2023
  • : 191
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gantala Panchangam 2024- 25

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam