Vinipinchani Katha Vinipinchu

By Purushottam Agrawal (Author)
Rs.300
Rs.300

Vinipinchani Katha Vinipinchu
INR
EMESCO0092
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          పురుషోత్తం అగ్రవాల్ బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పునః చర్చించి పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్, ఛానళ్ళలో నిశితమైన వ్యాఖ్యానాలను ప్రసిద్ధుడైన పురుషోత్తం అగ్రవాల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషనులో సభ్యుడుగా ఎంపికైన తొలి హిందీ ఆచార్యుడు. అగ్రవాల్ పదిహేడు సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హిందీ బోధించాడు.

            మన సాంస్కృతిక వికాసం గురించీ, దేశీయమైన ఆధునికత గురించీ మనకు పురుషోత్తం అగ్రవాల్ ఈ పుస్తకం కొత్త చూపునందిస్తూ ఉంది. కబీరును అధ్యయనం చేయడానికి ఒక నూతన దృక్కోణాన్ని అందిస్తూంది. మనం ఎప్పుడో ఆలోచించడం మానివేసిన విషయాల గురించి మళ్ళీ ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తి౦పజేస్తుంది.

                                                                                 - అశోక్ వాజ పేయీ

           కబీర్ గురించి అసంఖ్యాక గ్రంథాలు వచ్చాయి. కాని నన్నడిగితే రెండు పుస్తకాల పేర్లు మాత్రమే చెప్తాను. ఒకటి ఆచార్య ద్వివేదీ గారి కబీర్. రెండవది పురుషోత్తం గారి అకథ్ కహానీ ప్రేమ్ కీ.

                                                                                  - నాంవర్ సింగ్

          పురుషోత్తం అగ్రవాల్ బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పునః చర్చించి పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్, ఛానళ్ళలో నిశితమైన వ్యాఖ్యానాలను ప్రసిద్ధుడైన పురుషోత్తం అగ్రవాల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషనులో సభ్యుడుగా ఎంపికైన తొలి హిందీ ఆచార్యుడు. అగ్రవాల్ పదిహేడు సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హిందీ బోధించాడు.             మన సాంస్కృతిక వికాసం గురించీ, దేశీయమైన ఆధునికత గురించీ మనకు పురుషోత్తం అగ్రవాల్ ఈ పుస్తకం కొత్త చూపునందిస్తూ ఉంది. కబీరును అధ్యయనం చేయడానికి ఒక నూతన దృక్కోణాన్ని అందిస్తూంది. మనం ఎప్పుడో ఆలోచించడం మానివేసిన విషయాల గురించి మళ్ళీ ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తి౦పజేస్తుంది.                                                                                  - అశోక్ వాజ పేయీ            కబీర్ గురించి అసంఖ్యాక గ్రంథాలు వచ్చాయి. కాని నన్నడిగితే రెండు పుస్తకాల పేర్లు మాత్రమే చెప్తాను. ఒకటి ఆచార్య ద్వివేదీ గారి కబీర్. రెండవది పురుషోత్తం గారి అకథ్ కహానీ ప్రేమ్ కీ.                                                                                   - నాంవర్ సింగ్

Features

  • : Vinipinchani Katha Vinipinchu
  • : Purushottam Agrawal
  • : Emesco publishers
  • : EMESCO0092
  • : Paperback
  • : 2015
  • : 578
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vinipinchani Katha Vinipinchu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam