Manavudu

By Vayya Samelu (Author)
Rs.60
Rs.60

Manavudu
INR
ANDHRABHY1
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఆంధ్రారాష్ట్రం ఓ అగ్నిగుండం

అగ్గి అంటించిండ్రు డిల్లీబృందం

చల్లార్చేవారు లేక చావుగండం

కూలినాలికి కూడుగండం

పసిపిల్లలకు పాలగండం

వ్యాపారులకు రోజు గండం

రోగులకు ప్రాణగండం

చిరువ్యాపారులకు తిండిగండం

విద్యార్థులకు బందులగండం

రైలుబండ్లకు కరెంట్ గండం

యువకులకు విపుమోతగండం 

పోలీసులకు రాళ్లగండం

ఓట్లు వేసిన ప్రజలకు పాలకులగండం

అర్వదేండ్ల నుండి అవినీతిగండం

బలిసిన వారికీ తిండి అరగనిగండం

పేదోనికి కడుపు నిండనిగండం

పాలకులకు ఆడుచున్న చదరంగం

ప్రజలు తెల్సుకుండ్రు మీ అంతరంగం

ఒకసారి చేస్తారు మీపై యుద్దరంగం

అక్రమార్కులకు వస్తుంది జైలుగండం 

అవినీతి పరులకు తీస్తాం సమాధులగండం

                                                                                                  -వయ్య సామేలు. 

ఆంధ్రారాష్ట్రం ఓ అగ్నిగుండం అగ్గి అంటించిండ్రు డిల్లీబృందం చల్లార్చేవారు లేక చావుగండం కూలినాలికి కూడుగండం పసిపిల్లలకు పాలగండం వ్యాపారులకు రోజు గండం రోగులకు ప్రాణగండం చిరువ్యాపారులకు తిండిగండం విద్యార్థులకు బందులగండం రైలుబండ్లకు కరెంట్ గండం యువకులకు విపుమోతగండం  పోలీసులకు రాళ్లగండం ఓట్లు వేసిన ప్రజలకు పాలకులగండం అర్వదేండ్ల నుండి అవినీతిగండం బలిసిన వారికీ తిండి అరగనిగండం పేదోనికి కడుపు నిండనిగండం పాలకులకు ఆడుచున్న చదరంగం ప్రజలు తెల్సుకుండ్రు మీ అంతరంగం ఒకసారి చేస్తారు మీపై యుద్దరంగం అక్రమార్కులకు వస్తుంది జైలుగండం  అవినీతి పరులకు తీస్తాం సమాధులగండం                                                                                                   -వయ్య సామేలు. 

Features

  • : Manavudu
  • : Vayya Samelu
  • : Andhra Pradesh Abhyudaya
  • : ANDHRABHY1
  • : Paperback
  • : 2014
  • : 67
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manavudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam