Varnamala

By Dr G V Rathnakar (Author)
Rs.120
Rs.120

Varnamala
INR
MANIMN1154
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

లచ్చింపేట లచ్చింపేట

ఏమయిందే తల్లి నీకు

యాభై ఆరు అక్షరాలా అరవై ఒక్క కులాల వర్ణమాలలో ని నాలుగచ్చరాలు కలగాలిసాయా

ఫ్రెంచ్ విప్లవం బస్టీలి జైలుని కూల్చినట్లు నాడు బాబాసాహెబ్ మనుస్మృతిని తగలబెట్టినట్లు

నేటి వర్ణధర్మాన్ని ధ్వంసం చేయని నేర ఫలితమే ఇది।

మాకంటూ ఓ మతం

ఓ మాతృదేశం లేదన్న గొంతుకల్ని

అణగదొక్కిన కారణమే ఇది

పిడికెడు ఉప్పు మహేద్యమమయింది

దోసెడు నీళ్లు మహద్ ఉద్యమమయ్యాయి

మరి గజం నెల మరణకాండనేందుకు రచించింది?

లచ్చింపేట లచ్చింపేట ఏమయిందే తల్లి నీకు యాభై ఆరు అక్షరాలా అరవై ఒక్క కులాల వర్ణమాలలో ని నాలుగచ్చరాలు కలగాలిసాయా ఫ్రెంచ్ విప్లవం బస్టీలి జైలుని కూల్చినట్లు నాడు బాబాసాహెబ్ మనుస్మృతిని తగలబెట్టినట్లు నేటి వర్ణధర్మాన్ని ధ్వంసం చేయని నేర ఫలితమే ఇది। మాకంటూ ఓ మతం ఓ మాతృదేశం లేదన్న గొంతుకల్ని అణగదొక్కిన కారణమే ఇది పిడికెడు ఉప్పు మహేద్యమమయింది దోసెడు నీళ్లు మహద్ ఉద్యమమయ్యాయి మరి గజం నెల మరణకాండనేందుకు రచించింది?

Features

  • : Varnamala
  • : Dr G V Rathnakar
  • : Karshak Art Printers
  • : MANIMN1154
  • : Paperback
  • : 2019
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varnamala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam