Varna Padha Chitrana

By L R Venkataramana (Author)
Rs.150
Rs.150

Varna Padha Chitrana
INR
MANIMN1854
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           మానవ జీవితాన్ని ఉద్దిపజేయడం కళల లక్ష్యం. మానవీయ భావనల్ని ప్రోది చేస్తూ హృదయ సంస్కారానికి దోహదం చేయడం సృజన కర్తవ్యం. లలితకళల్లో సాహిత్యం, చిత్రకళ ల పాధాన్యం అపారం. రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు పరస్పరపూరకాలు. దేని అస్తిత్వం దానిదే. అయినప్పటికీ సాహిత్యం చిత్రకళని, చిత్రకళ సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూ ఉదాత్తమైన దశకు తీసుకు వెళ్తుంది. అందుకే సాహిత్యం, చిత్రకళ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఉత్తమాభిరుచి కలవారు సాహిత్యాన్ని, ఇటు చిత్రకళని ఆస్వాదిస్తారు.

                                                      - ఎల్. ఆర్. వెంకటరమణ

           మానవ జీవితాన్ని ఉద్దిపజేయడం కళల లక్ష్యం. మానవీయ భావనల్ని ప్రోది చేస్తూ హృదయ సంస్కారానికి దోహదం చేయడం సృజన కర్తవ్యం. లలితకళల్లో సాహిత్యం, చిత్రకళ ల పాధాన్యం అపారం. రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు పరస్పరపూరకాలు. దేని అస్తిత్వం దానిదే. అయినప్పటికీ సాహిత్యం చిత్రకళని, చిత్రకళ సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూ ఉదాత్తమైన దశకు తీసుకు వెళ్తుంది. అందుకే సాహిత్యం, చిత్రకళ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఉత్తమాభిరుచి కలవారు సాహిత్యాన్ని, ఇటు చిత్రకళని ఆస్వాదిస్తారు.                                                       - ఎల్. ఆర్. వెంకటరమణ

Features

  • : Varna Padha Chitrana
  • : L R Venkataramana
  • : Palapuitta Publications
  • : MANIMN1854
  • : Paperback
  • : 2020
  • : 212
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varna Padha Chitrana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam