Vanatanam

By Paresh Doshi (Author)
Rs.140
Rs.140

Vanatanam
INR
MANIMN1444
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నువ్వు అల్లుకుంటే

తెగయేడ్చే పసిపాప స్తన్యమంది నవ్వులు చిందిస్తుంది

ఆత్మహననానికి పూనుకున్న మనిషికి అమాంతంగా

జీవితం మీద వల్లమాలిన మమకారం కలుగుతుంది.


ఆకాశం కాన్వాసుపై సాంధ్యరంగుల చిత్రాన్ని చెరిపేసుకొని

సూర్యుడు తన వెలుతురులు తన కూడా తీసుకెళ్ళిపోతాడు.

రాత్రి తాను పరచిన చీకటి జలతారును

తెల్లారే తానే తీసుకెళ్లిపోతుంది.

                                                                                                     - పరేశ్ దోశి

నువ్వు అల్లుకుంటే తెగయేడ్చే పసిపాప స్తన్యమంది నవ్వులు చిందిస్తుంది ఆత్మహననానికి పూనుకున్న మనిషికి అమాంతంగా జీవితం మీద వల్లమాలిన మమకారం కలుగుతుంది. ఆకాశం కాన్వాసుపై సాంధ్యరంగుల చిత్రాన్ని చెరిపేసుకొని సూర్యుడు తన వెలుతురులు తన కూడా తీసుకెళ్ళిపోతాడు. రాత్రి తాను పరచిన చీకటి జలతారును తెల్లారే తానే తీసుకెళ్లిపోతుంది.                                                                                                      - పరేశ్ దోశి

Features

  • : Vanatanam
  • : Paresh Doshi
  • : Chaya Publications
  • : MANIMN1444
  • : Paperback
  • : 2020
  • : 134
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vanatanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam