Thanmaya

By Shajahan Kavitvam (Author)
Rs.140
Rs.140

Thanmaya
INR
MANIMN4866
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మేరా జహా

అర్ధరాత్రి వెన్నెలను డేక్షాకెత్తి
నక్షత్రాలను తెంపుకొస్తుంది అమ్మీ

ఈద్ నాడు లేచేసరికి
ఫాతెహా ఇచ్చిన షీర్ ఖుర్మా
కొలువుదీరిన దస్తర్బన్
మాకోసం ఎదురు
చూస్తుంది

నిద్ర దూరమైన అమ్మీకళ్లు
పోటీ పడి ఖాళీ చేసే
మా సేమ్యా కటోరాలను చూసి తృప్తిగా నవ్వుతాయి

అమ్మీ కళ్ళ నుంచి
రాలిన మెత్తని చమ్కీ మెరుపుని తీసి
పాపిట నిండా అలుముకుంటాను.

అమ్మీ తొడిగిన కొత్త దుస్తులతో ఆ రోజు కాలం
ఈద్ మనాయిస్తుంది................

మేరా జహా అర్ధరాత్రి వెన్నెలను డేక్షాకెత్తి నక్షత్రాలను తెంపుకొస్తుంది అమ్మీ ఈద్ నాడు లేచేసరికి ఫాతెహా ఇచ్చిన షీర్ ఖుర్మా కొలువుదీరిన దస్తర్బన్మాకోసం ఎదురుచూస్తుంది నిద్ర దూరమైన అమ్మీకళ్లు పోటీ పడి ఖాళీ చేసేమా సేమ్యా కటోరాలను చూసి తృప్తిగా నవ్వుతాయి అమ్మీ కళ్ళ నుంచిరాలిన మెత్తని చమ్కీ మెరుపుని తీసిపాపిట నిండా అలుముకుంటాను. అమ్మీ తొడిగిన కొత్త దుస్తులతో ఆ రోజు కాలం ఈద్ మనాయిస్తుంది................

Features

  • : Thanmaya
  • : Shajahan Kavitvam
  • : Chayya Resources center
  • : MANIMN4866
  • : paparback
  • : Sep, 2023
  • : 124
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Thanmaya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam