Shilalolitha

By Revathi Devi (Author)
Rs.250
Rs.250

Shilalolitha
INR
MANIMN4143
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తొలిపలుకు

వెలిగిన నీలం నిప్పుపువ్వు

- వాడ్రేవు వీరలక్ష్మీదేవి

“అసలైన ప్రేమ ఏదో తెలుసుకున్నవారు లేరు,

సిసలైన ప్రేమ తెలిసీ బతికున్నవారు లేరు”

ఒక వాగ్గేయకారుడు ఈ పాట పాడి వినిపిస్తున్నప్పుడు అనార్కలీ, దేవదాసుల నుంచి రేవతీదేవి దాకా మనసులో మెదిలారు. మెదలడానికి నిజానికి మరచిపోయినదెప్పుడు?

కొన్ని పుస్తకాలలాగ, కొన్ని సంగీతాల్లాగ కొందరు, చాలా కొద్దిమంది లెక్కపెట్టడానికి ఒక చేతివేళ్ళు కూడా ఎక్కువయ్యేంతమంది వెంట వస్తారు, మనం జీవిస్తున్నంత కాలం.

అలా నా యవ్వన కాలపు విషాద జ్ఞాపకం రేవతీదేవి.
ఆమెను తలవలేను.

తొలిపలుకు వెలిగిన నీలం నిప్పుపువ్వు - వాడ్రేవు వీరలక్ష్మీదేవి “అసలైన ప్రేమ ఏదో తెలుసుకున్నవారు లేరు, సిసలైన ప్రేమ తెలిసీ బతికున్నవారు లేరు” ఒక వాగ్గేయకారుడు ఈ పాట పాడి వినిపిస్తున్నప్పుడు అనార్కలీ, దేవదాసుల నుంచి రేవతీదేవి దాకా మనసులో మెదిలారు. మెదలడానికి నిజానికి మరచిపోయినదెప్పుడు? కొన్ని పుస్తకాలలాగ, కొన్ని సంగీతాల్లాగ కొందరు, చాలా కొద్దిమంది లెక్కపెట్టడానికి ఒక చేతివేళ్ళు కూడా ఎక్కువయ్యేంతమంది వెంట వస్తారు, మనం జీవిస్తున్నంత కాలం. అలా నా యవ్వన కాలపు విషాద జ్ఞాపకం రేవతీదేవి. ఆమెను తలవలేను.

Features

  • : Shilalolitha
  • : Revathi Devi
  • : Armili
  • : MANIMN4143
  • : paparback
  • : 2020
  • : 109
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shilalolitha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam