Selayeti Savvadi

By Mula Subrahmanyam (Author)
Rs.100
Rs.100

Selayeti Savvadi
INR
MANIMN1681
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఏ సెలయేటిని చూసినా ఆ గలగలలు నాలోనూ వినిపించేవి.

కొన్నాళ్ళకి నేనూ కవిత్వం మొదలు పెట్టాను!

నీలో నేను

ప్రపంచపు రంగులన్నీ

చీకట్లో కరిగిపోతుంటే

మన దేహాలు కొత్త రంగులు

సంతరించుకుంటాయి.

అర్ధరాత్రి ఆకాశం

అందమైన సెలయేటిలో

ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరి

తనని తాను వెతుక్కున్నట్టు

నీలో

నన్ను వెతుక్కునే

ప్రయత్నంలో ..........

ఏ సెలయేటిని చూసినా ఆ గలగలలు నాలోనూ వినిపించేవి. కొన్నాళ్ళకి నేనూ కవిత్వం మొదలు పెట్టాను! నీలో నేను ప్రపంచపు రంగులన్నీ చీకట్లో కరిగిపోతుంటే మన దేహాలు కొత్త రంగులు సంతరించుకుంటాయి. అర్ధరాత్రి ఆకాశం అందమైన సెలయేటిలో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరి తనని తాను వెతుక్కున్నట్టు నీలో నన్ను వెతుక్కునే ప్రయత్నంలో ..........

Features

  • : Selayeti Savvadi
  • : Mula Subrahmanyam
  • : Anivikshiki Publications
  • : MANIMN1681
  • : Paperback
  • : 2020
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Selayeti Savvadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam