Rentala Kunalamma Padaalu

Rs.50
Rs.50

Rentala Kunalamma Padaalu
INR
MANIMN5285
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రెంటాల కూనలమ్మ పదాలు

బలే ఛందోవేత్త    

ప్రజా మానసహర్త

తొలి 'కూనపద' కర్త

ఓ కూనలమ్మ


దులిపే నీ చిరునిద్ర

నిలిపె నవతా ముద్ర

బుద్ధి కవి ఆరుద్ర

ఓ కూనలమ్మ


లోకరీతులు కొన్ని

శ్లోక నీతులు* 
కొన్ని

ఇత్తు కానుకగా, పన్ని

ఓ కూనలమ్మ

(*శ్లోకనీతులు అంటే ప్రశంసలూ నీతులూ అని అర్థం)

పద్యమా శిశువంత,

భావమా పడుచంత

సప్తశతి జగమంత

ఓ కూనలమ్మ

రెంటాల కూనలమ్మ పదాలు బలే ఛందోవేత్త    ప్రజా మానసహర్త తొలి 'కూనపద' కర్త ఓ కూనలమ్మ దులిపే నీ చిరునిద్ర నిలిపె నవతా ముద్ర బుద్ధి కవి ఆరుద్ర ఓ కూనలమ్మ లోకరీతులు కొన్ని శ్లోక నీతులు* కొన్ని ఇత్తు కానుకగా, పన్ని ఓ కూనలమ్మ (*శ్లోకనీతులు అంటే ప్రశంసలూ నీతులూ అని అర్థం) పద్యమా శిశువంత, భావమా పడుచంత సప్తశతి జగమంత ఓ కూనలమ్మ

Features

  • : Rentala Kunalamma Padaalu
  • : Dr Rentala Venkateswararao
  • : Vishalandra Publishing Housing
  • : MANIMN5285
  • : paparback
  • : Feb, 2024
  • : 46
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rentala Kunalamma Padaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam