Priya Bhandhavi

By K Hemavara Prasad (Author)
Rs.40
Rs.40

Priya Bhandhavi
INR
MANIMN0266
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              ప్రేమకి అర్థం వెతుకుతున్నాని హృదయ పూర్వకంగా అన్న శ్రీ కె. వరప్రసాద్ కవితా ప్రియుడికి ప్రసాదించిన ప్రణయ భావ ప్రణవ నాదం ఈ "ప్రియబాంధవి" గేయ సంకలనం!

"ప్రేమ" అనేదే "దైవం "

దైవం లాగే ఎవరికీ అర్థం కాని 

దివ్యశక్తి స్వరూపం!

అది సదా "మనసు" గుడిలోనే 

వెలుగై వెలుగుతూ మధురతిక్త

భావ కిరణాలని ప్రసరిస్తూ వుంటుంది.

ఎప్పటి నుంచో వుంది, ఇప్పుడు వుంది.

ఎప్పుడు వుంటుంది.

           మనసులోనే వుండి ప్రపంచాన్నే నడుపుతూ వుంటుంది.

           ఈ ప్రేమ గీతాలు మనసున్న వాళ్లందరికీ "మహా ప్రసాదం".

                                                                                                               - కె. హేమ వరప్రసాద్  

              ప్రేమకి అర్థం వెతుకుతున్నాని హృదయ పూర్వకంగా అన్న శ్రీ కె. వరప్రసాద్ కవితా ప్రియుడికి ప్రసాదించిన ప్రణయ భావ ప్రణవ నాదం ఈ "ప్రియబాంధవి" గేయ సంకలనం! "ప్రేమ" అనేదే "దైవం " దైవం లాగే ఎవరికీ అర్థం కాని  దివ్యశక్తి స్వరూపం! అది సదా "మనసు" గుడిలోనే  వెలుగై వెలుగుతూ మధురతిక్త భావ కిరణాలని ప్రసరిస్తూ వుంటుంది. ఎప్పటి నుంచో వుంది, ఇప్పుడు వుంది. ఎప్పుడు వుంటుంది.            మనసులోనే వుండి ప్రపంచాన్నే నడుపుతూ వుంటుంది.            ఈ ప్రేమ గీతాలు మనసున్న వాళ్లందరికీ "మహా ప్రసాదం".                                                                                                                - కె. హేమ వరప్రసాద్  

Features

  • : Priya Bhandhavi
  • : K Hemavara Prasad
  • : Ravi Publishing House
  • : MANIMN0266
  • : Paperback
  • : 2018
  • : 100
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Priya Bhandhavi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam