Padivela Panktulu

By Edwin Cordevilla (Author)
Rs.200
Rs.200

Padivela Panktulu
INR
MANIMN2700
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                         2016లో ఫిలిప్పీనక్కు వెళ్లినపుడు నాకు ఎడ్విన్ కార్డివిల్లాతో పరిచయమయ్యింది. కొద్దిరోజుల పరిచయం స్నేహంగా మారడం, అతడు నాకు తన పుస్తకం 'పదివేల పంక్తులు' Ten Thousand Lines - బహుమతిగా ఇవ్వడం, ఓ గొప్ప జ్ఞాపకం. నేను ఇండియాకు రాగానే ఆ పుస్తకాన్ని కొంత ఆసక్తితో చదవడం ప్రారంభించి క్రమేపీ కవి భావనలలో కలిసిపోయాను.

                         'ప్రపంచశాంతి కోసం Edwin Cordevilla వ్రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని, తెలుగు సాహితీ ప్రియులకు ఈ అద్భుత పుస్తకాన్ని అందించాలనుకుని వెంటనే ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువచ్చాను. ఇంతవరకూ ఏ కవీ చేయని సాహసాన్ని చేసిన Edwin Cordevilla గ్రంథపు అనువాదాన్ని తెలుగు సాహితీలోకం ఆదరిస్తుందని ఆశిస్తూ...

                                                                                                                      - డాక్టర్ లంకా శివరామప్రసాద్

                         2016లో ఫిలిప్పీనక్కు వెళ్లినపుడు నాకు ఎడ్విన్ కార్డివిల్లాతో పరిచయమయ్యింది. కొద్దిరోజుల పరిచయం స్నేహంగా మారడం, అతడు నాకు తన పుస్తకం 'పదివేల పంక్తులు' Ten Thousand Lines - బహుమతిగా ఇవ్వడం, ఓ గొప్ప జ్ఞాపకం. నేను ఇండియాకు రాగానే ఆ పుస్తకాన్ని కొంత ఆసక్తితో చదవడం ప్రారంభించి క్రమేపీ కవి భావనలలో కలిసిపోయాను.                          'ప్రపంచశాంతి కోసం Edwin Cordevilla వ్రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని, తెలుగు సాహితీ ప్రియులకు ఈ అద్భుత పుస్తకాన్ని అందించాలనుకుని వెంటనే ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువచ్చాను. ఇంతవరకూ ఏ కవీ చేయని సాహసాన్ని చేసిన Edwin Cordevilla గ్రంథపు అనువాదాన్ని తెలుగు సాహితీలోకం ఆదరిస్తుందని ఆశిస్తూ...                                                                                                                       - డాక్టర్ లంకా శివరామప్రసాద్

Features

  • : Padivela Panktulu
  • : Edwin Cordevilla
  • : D. lanka Siva Rama prasad Srijana Lokam
  • : MANIMN2700
  • : Paperback
  • : Oct,2017
  • : 159
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Padivela Panktulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam