Oorike Jeevitamai

By B V V Prasad (Author)
Rs.150
Rs.150

Oorike Jeevitamai
INR
MANIMN4097
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఊరికే జీవితమై..

నువ్వూ, నీ జీవితమూ మినహా
మనసులో మరేమీ లేని
అనుభవాన్ని పొందావా నువ్వు

ఇది నా ప్రతిభ, విజయం
ఇది నా సంపద, కుటుంబం 
నా కీర్తి, అనుభవం అన్నట్లు
ఇది నా జీవితమని
ఎప్పుడైనా తలచావా

ఏమీ లేని జీవితం
ఖాళీ జీవితం
ఎప్పుడైనా తాకిందా నిన్ను

ఆకులమీంచి సంధ్యావర్ణాలు రాలిపోతున్నాయి
పిట్ట ఒకటి ఆకాశాన్ని విదిలించుకొంటూ స్వేచ్ఛలోకి ఎగురుతోంది
ఏ అర్థమూ లేని ఖాళీ చప్పుడొకటి
గాలిలోంచి నీ మీదుగా నిశ్శబ్దంలో కరిగిపోతుంది


ఊరికే చూసావా జీవితాన్ని జీవితంగా
అద్దంలోకి కాక, ఉత్త అద్దాన్ని చూసినట్టు
జీవితంలోకి దూకకుండా ఉత్త జీవితాన్ని చూసావా.......................

ఊరికే జీవితమై.. నువ్వూ, నీ జీవితమూ మినహా మనసులో మరేమీ లేని అనుభవాన్ని పొందావా నువ్వు ఇది నా ప్రతిభ, విజయంఇది నా సంపద, కుటుంబం నా కీర్తి, అనుభవం అన్నట్లు ఇది నా జీవితమనిఎప్పుడైనా తలచావా ఏమీ లేని జీవితంఖాళీ జీవితంఎప్పుడైనా తాకిందా నిన్ను ఆకులమీంచి సంధ్యావర్ణాలు రాలిపోతున్నాయిపిట్ట ఒకటి ఆకాశాన్ని విదిలించుకొంటూ స్వేచ్ఛలోకి ఎగురుతోంది ఏ అర్థమూ లేని ఖాళీ చప్పుడొకటిగాలిలోంచి నీ మీదుగా నిశ్శబ్దంలో కరిగిపోతుందిఊరికే చూసావా జీవితాన్ని జీవితంగాఅద్దంలోకి కాక, ఉత్త అద్దాన్ని చూసినట్టుజీవితంలోకి దూకకుండా ఉత్త జీవితాన్ని చూసావా.......................

Features

  • : Oorike Jeevitamai
  • : B V V Prasad
  • : Prema Lekha Prachurana
  • : MANIMN4097
  • : Paperback
  • : Feb, 2023
  • : 131
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oorike Jeevitamai

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam