Nazarana

By Urdhu Gajal Sherala (Author)
Rs.150
Rs.150

Nazarana
INR
MANIMN4196
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

నీ మౌనాన్ని గమనించి
చట్టుక్కున రాలిపోయాయి మొగ్గలు
నీ సిగసోయగానికి
కొయ్యబారాయి మబ్బులు
- మాలార్

తపాలా బంట్రోతూ!
ఆమెను చూశాకా ఏమిటి నీ జవాబు?
ఎలా ఉంటదో ఉహించు
ఆమె నుంచి వచ్చే జాబు
- కమార్ బదాయునీ

 

నవ్వుతున్న పువ్వుల్ని చూస్తే
నువ్వే గుర్తుకొచ్చావు
ఏ గాయాలు ఎలా విలపించాయో
నా హృదయాన్ని అడగవూ !

ఆదిల్ మన్సూర్

ఈ హృదయం నన్ను
ఆమె వీధిలోకి తీసుకెళ్లింది
ఇక మరింతగా
నన్ను బుగ్గిపాలు చేసింది

- మీర్ తాకీ మీర్

 

నీ మౌనాన్ని గమనించి చట్టుక్కున రాలిపోయాయి మొగ్గలు నీ సిగసోయగానికికొయ్యబారాయి మబ్బులు- మాలార్ తపాలా బంట్రోతూ!ఆమెను చూశాకా ఏమిటి నీ జవాబు?ఎలా ఉంటదో ఉహించుఆమె నుంచి వచ్చే జాబు- కమార్ బదాయునీ   నవ్వుతున్న పువ్వుల్ని చూస్తేనువ్వే గుర్తుకొచ్చావుఏ గాయాలు ఎలా విలపించాయోనా హృదయాన్ని అడగవూ !ఆదిల్ మన్సూర్ ఈ హృదయం నన్ను ఆమె వీధిలోకి తీసుకెళ్లింది ఇక మరింతగానన్ను బుగ్గిపాలు చేసింది- మీర్ తాకీ మీర్  

Features

  • : Nazarana
  • : Urdhu Gajal Sherala
  • : Anvikshiki Publishers
  • : MANIMN4196
  • : paparback
  • : 2023
  • : 132
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nazarana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam