Navameghana

By Kanakala Ravi Kumar (Author)
Rs.150
Rs.150

Navameghana
INR
MANIMN4198
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విప్లవాగ్ని

అక్షరాల సంపత్తిని
విత్తులుగా భావించి
విప్లవాగ్ని వినిపిస్తున్నా...
ఉద్యమాన్ని నడిపిస్తున్నా..!

పీడిత, కార్మిక, కర్షక
బ్రతుకులలో వెలుగుకోరి
కలంపట్టి ప్రశ్నిస్తున్నా
మంచికోరి నినదిస్తున్నా..!

రావణ మూకలు చేరి
భూమాతను కొల్లగొట్టి
బొక్కిబొక్కి తింటుంటే
ఆ రాబందులనెదిరిస్తున్నా..
విప్లవాగ్ని వినిపిస్తున్నా..;

మొత్తం ప్రకృతినంతా
పణముచేసి పాలిస్తూ,
రేపటి చీకటి కోసం
ప్రణాళికలు చేస్తున్న..
ఆలోచనలేని వారి
ఆత్రాన్నే ఎదిరిస్తున్నా
విప్లవాగ్ని వినిపిస్తున్నా..!

విప్లవాగ్ని అక్షరాల సంపత్తిని విత్తులుగా భావించి విప్లవాగ్ని వినిపిస్తున్నా... ఉద్యమాన్ని నడిపిస్తున్నా..! పీడిత, కార్మిక, కర్షక బ్రతుకులలో వెలుగుకోరికలంపట్టి ప్రశ్నిస్తున్నా మంచికోరి నినదిస్తున్నా..! రావణ మూకలు చేరిభూమాతను కొల్లగొట్టి బొక్కిబొక్కి తింటుంటేఆ రాబందులనెదిరిస్తున్నా.. విప్లవాగ్ని వినిపిస్తున్నా..; మొత్తం ప్రకృతినంతా పణముచేసి పాలిస్తూ, రేపటి చీకటి కోసంప్రణాళికలు చేస్తున్న..ఆలోచనలేని వారి ఆత్రాన్నే ఎదిరిస్తున్నావిప్లవాగ్ని వినిపిస్తున్నా..!

Features

  • : Navameghana
  • : Kanakala Ravi Kumar
  • : Anvikshini Publishars
  • : MANIMN4198
  • : paparback
  • : 2023
  • : 139
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navameghana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam