Khalil Gibran kavithvam

By Sailaja (Author)
Rs.75
Rs.75

Khalil Gibran kavithvam
INR
MANIMN2719
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                           ఎవరికి ప్రేమ తన రెక్కల్ని పొదగలేదో వాళ్లు యీ దృశ్యాత్మకమైన మబ్బుల్ని దాటి ఆ ఆనందం విషాద సమయంలో నిలిచిన మా ఆత్మల మంత్ర లోకాన్ని వీక్షించలేదు. ప్రేమ తన అనుచరులుగా ఎవరిని బాధించదో వాళ్లు ప్రేమ పిలుపుల్ని వినలేరు. వాళ్లు యీ పుస్తక పుటల్ని అర్థం చేసుకున్నా మాటల ఆహార్యంలో, కాగితపు ఉపరితలంపై నివసించని ఆ అంతరార్థాన్ని గ్రహించలేరు. ప్రేమ పాత్ర నుంచి ఎన్నడు మధువుని గ్రోలనివాడు ఏమి మానవుడు? స్త్రీ పురుషుల హృదయాల బాటలో, రహస్య కలల

                            ఆకాశపు నీడల్లో వెలిగే బలిపీఠపు ముందు భక్తిగా తలవొంచి నిలవని ఆత్మ! ఏమి ఆత్మ ? తొలి పొద్దు తన రేకులపై మంచు బిందువులు జారని పూవు కూడా పూవేనా! సముద్రాన్ని చేరక మునుపే దారి తప్పిపోయిన సెలయేరు కూడా సెలయేరేనా?

                           ఎవరికి ప్రేమ తన రెక్కల్ని పొదగలేదో వాళ్లు యీ దృశ్యాత్మకమైన మబ్బుల్ని దాటి ఆ ఆనందం విషాద సమయంలో నిలిచిన మా ఆత్మల మంత్ర లోకాన్ని వీక్షించలేదు. ప్రేమ తన అనుచరులుగా ఎవరిని బాధించదో వాళ్లు ప్రేమ పిలుపుల్ని వినలేరు. వాళ్లు యీ పుస్తక పుటల్ని అర్థం చేసుకున్నా మాటల ఆహార్యంలో, కాగితపు ఉపరితలంపై నివసించని ఆ అంతరార్థాన్ని గ్రహించలేరు. ప్రేమ పాత్ర నుంచి ఎన్నడు మధువుని గ్రోలనివాడు ఏమి మానవుడు? స్త్రీ పురుషుల హృదయాల బాటలో, రహస్య కలల                             ఆకాశపు నీడల్లో వెలిగే బలిపీఠపు ముందు భక్తిగా తలవొంచి నిలవని ఆత్మ! ఏమి ఆత్మ ? తొలి పొద్దు తన రేకులపై మంచు బిందువులు జారని పూవు కూడా పూవేనా! సముద్రాన్ని చేరక మునుపే దారి తప్పిపోయిన సెలయేరు కూడా సెలయేరేనా?

Features

  • : Khalil Gibran kavithvam
  • : Sailaja
  • : pranav Raag Series
  • : MANIMN2719
  • : Paperback
  • : Jan,2019
  • : 139
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Khalil Gibran kavithvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam