Eden pushpavikasam

By Eden S Trinidad (Author)
Rs.100
Rs.100

Eden pushpavikasam
INR
MANIMN2712
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                గౌరవనీయుడు, కవి, రాజకీయవేత్త, మాజీమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష - నేత; సహృదయుడు అయిన డాక్టర్ రషీద్ పెల్పువొ, హాఫ్రికన్ ప్రిన్స్ గా పేరొందిన వాహిద్ మూసా ల ఆహ్వానంతో 'ఘనా' దేశాన్ని 2018లో సందర్శించినపుడు ఆ పరిచయమైన కవయిత్రి ఈడెన్ యస్. ట్రినిడాడ్. ఆమెలోని విలకణ మనసత్యం, ఇతరులకు సాయంచేసే వ్యక్తిత్వం, కలుపుగోలుదనం, మమ్మల్ని సహితులుగా చేసింది. ఆమె పెంటాసి-బి కవిత్వ సమూహంలో సభ్యురాలు.

                                ఆమె కవిత్వం మామూలుగా ఉన్నా, చక్కని ఆలోచనలు మెరుపుల్లా మనల్ని కట్టి పడవేస్తాయి. ఉపాధ్యాయురాలిగా ఆమెకున్న అనుభవం, నిత్యజీవితంలోని సంఘటనలను నిశితంగా పరిశీలించే తత్త్వంతో ప్రేమ అంతస్సూత్రంగా ఆమె తన కవితలను మలుస్తుంది.

                               ఈడెన్ వనంలోని పుష్పాల్లా ఈ కవితలు కవిత్వ పరిమళాలను వెదజల్లుతాయి. ఉపాధ్యాయురాలిగా, సమాజ సేవికగా ఆమెకున్న అనుభవం, జ్ఞానం, సేవాదృష్టిని మనం ఈ కవితలలో గమనించగలం. ప్రపంచ కవుల కవిత్వాన్ని తెలుగు సాహితీలోకానికి పరిచయం చేసే ప్రయత్నంలో భాగమైన ఈ కవితాసంపుటిని సాహితీప్రియులు విశేషంగా ఆదరిస్తారని నమ్ముతూ....

                                                                                                                         - డాక్టర్ లంకా శివరామప్రసాద్

 

                                గౌరవనీయుడు, కవి, రాజకీయవేత్త, మాజీమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష - నేత; సహృదయుడు అయిన డాక్టర్ రషీద్ పెల్పువొ, హాఫ్రికన్ ప్రిన్స్ గా పేరొందిన వాహిద్ మూసా ల ఆహ్వానంతో 'ఘనా' దేశాన్ని 2018లో సందర్శించినపుడు ఆ పరిచయమైన కవయిత్రి ఈడెన్ యస్. ట్రినిడాడ్. ఆమెలోని విలకణ మనసత్యం, ఇతరులకు సాయంచేసే వ్యక్తిత్వం, కలుపుగోలుదనం, మమ్మల్ని సహితులుగా చేసింది. ఆమె పెంటాసి-బి కవిత్వ సమూహంలో సభ్యురాలు.                                 ఆమె కవిత్వం మామూలుగా ఉన్నా, చక్కని ఆలోచనలు మెరుపుల్లా మనల్ని కట్టి పడవేస్తాయి. ఉపాధ్యాయురాలిగా ఆమెకున్న అనుభవం, నిత్యజీవితంలోని సంఘటనలను నిశితంగా పరిశీలించే తత్త్వంతో ప్రేమ అంతస్సూత్రంగా ఆమె తన కవితలను మలుస్తుంది.                                ఈడెన్ వనంలోని పుష్పాల్లా ఈ కవితలు కవిత్వ పరిమళాలను వెదజల్లుతాయి. ఉపాధ్యాయురాలిగా, సమాజ సేవికగా ఆమెకున్న అనుభవం, జ్ఞానం, సేవాదృష్టిని మనం ఈ కవితలలో గమనించగలం. ప్రపంచ కవుల కవిత్వాన్ని తెలుగు సాహితీలోకానికి పరిచయం చేసే ప్రయత్నంలో భాగమైన ఈ కవితాసంపుటిని సాహితీప్రియులు విశేషంగా ఆదరిస్తారని నమ్ముతూ....                                                                                                                          - డాక్టర్ లంకా శివరామప్రసాద్  

Features

  • : Eden pushpavikasam
  • : Eden S Trinidad
  • : Dr.Lanka Siva Rama Prasad
  • : MANIMN2712
  • : Paperback
  • : July,2019
  • : 133
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Eden pushpavikasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam