Dwara Thoranam

By Rasaraju (Author)
Rs.350
Rs.350

Dwara Thoranam
INR
MANIMN4853
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆహ్వానము :

    1.    శ్రీసమృద్ధికి భరతధాత్రీలలామ
          పెట్టినది పేరు - వేదాంతవీధిలోన
          ప్రమిద వెలిగించె|| చమురు పోయుము శివాత్మ!
          ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి!

2.       శ్రీ షిరిడినాథ! కవితాభిషేకమిడగ
          పద్యమై నిల్చితిని; రమ్ము! భావవీణ
          నెటుల మీటెదవో! భారమెల్ల నీదె!
          ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి!

3.       శ్రీచిదానందభూష! షిర్డీనివాస! “
          ద్వారకామాయికిదె పద్య "తోరణమ్ము”!
          వెరసి “ద్వారతోరణము” - దీవింప రావె!
          ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి!
ఆహ్వానము :     1.    శ్రీసమృద్ధికి భరతధాత్రీలలామ          పెట్టినది పేరు - వేదాంతవీధిలోన          ప్రమిద వెలిగించె|| చమురు పోయుము శివాత్మ!          ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి! 2.       శ్రీ షిరిడినాథ! కవితాభిషేకమిడగ           పద్యమై నిల్చితిని; రమ్ము! భావవీణ           నెటుల మీటెదవో! భారమెల్ల నీదె!           ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి! 3.       శ్రీచిదానందభూష! షిర్డీనివాస! “          ద్వారకామాయికిదె పద్య "తోరణమ్ము”!           వెరసి “ద్వారతోరణము” - దీవింప రావె!           ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి!

Features

  • : Dwara Thoranam
  • : Rasaraju
  • : Smt Rangineni Suryanarayanmma
  • : MANIMN4853
  • : hard binding
  • : June, 2023
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dwara Thoranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam