Durla

By Mallipuram Jagadeesh (Author)
Rs.100
Rs.100

Durla
INR
MANIMN2332
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సృష్టి 

నా అక్షరాలు

వెన్నెల రాల్చే తుడుం దెబ్బలు

నా అక్షరాలు

రాత్రికి రంగులద్దే డప్పు వరసలు

నా అక్షరాలు

కందికొత్తల సాయంత్రాన ఒకటై నడిచిన ధింసా అడుగులు

నా అక్షరాలు

కొండకు కమ్ముకున్న చీకటికి చితిపెట్టే పోడు మంటలు

నా అక్షరాలు

జాకరమ్మ ఎదుట అన్యమతానికి శిలువేసిన శిలాక్షరాలు

నా అక్షరాలు

కొండ దొంగల పై ఎక్కుపెట్టిన శిలకొల మొనలు

నా అక్షరాలు

వనాల్ని కలగనే రేపటి వెలుగు విత్తులు

నా అక్షరాలు

రేపటికి పదును పెట్టె నేటి కవితా పాద పద్యాలు

నాకు కవిత్వమంటే

అరణ్యాలను సృష్టించడమే!

సృష్టి  నా అక్షరాలు వెన్నెల రాల్చే తుడుం దెబ్బలు నా అక్షరాలు రాత్రికి రంగులద్దే డప్పు వరసలు నా అక్షరాలు కందికొత్తల సాయంత్రాన ఒకటై నడిచిన ధింసా అడుగులు నా అక్షరాలు కొండకు కమ్ముకున్న చీకటికి చితిపెట్టే పోడు మంటలు నా అక్షరాలు జాకరమ్మ ఎదుట అన్యమతానికి శిలువేసిన శిలాక్షరాలు నా అక్షరాలు కొండ దొంగల పై ఎక్కుపెట్టిన శిలకొల మొనలు నా అక్షరాలు వనాల్ని కలగనే రేపటి వెలుగు విత్తులు నా అక్షరాలు రేపటికి పదును పెట్టె నేటి కవితా పాద పద్యాలు నాకు కవిత్వమంటే అరణ్యాలను సృష్టించడమే!

Features

  • : Durla
  • : Mallipuram Jagadeesh
  • : Durla Prachuranalu
  • : MANIMN2332
  • : Paperback
  • : 2021
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Durla

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam