Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 5

By Dr C Narayana Reddy (Author)
Rs.150
Rs.150

Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 5
INR
MANIMN4523
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

కృష్ణా

       కృష్ణా - కృష్ణా - కృష్ణా

నాది మల్లెపూవువంటి
నాణెమైన మేనటా
రారా నీచరణమ్ముల
రాలిపోదునేనిటా !!

ర    కెర    వంగి దండయా

క్రీడ ఆడ

      రారా గిరిధారీ-రారా వనమాలీ !!

అక డి

నీవెలేని నాదు బ్రతుకు
నిజముగనే పెను యెడారి
కరుణామృత మొలకబోసి
కావుము నీ చరణదాసి

     ఓ మురళీ లోలా- ఓ గోకుల బాలా

ఉనికిలేని వాడవంట
కనిపించని వాడవంట
కన్నులున్నవారి కొరకు
కలపు మింట కలవు యింట !

ఓ నీలశరీరా- ఓయి నిరాకారా!!
కృష్ణా - కృష్ణా - కృష్ణా డు కోడ

కృష్ణా        కృష్ణా - కృష్ణా - కృష్ణా నాది మల్లెపూవువంటి నాణెమైన మేనటారారా నీచరణమ్ములరాలిపోదునేనిటా !! ర    కెర    వంగి దండయా క్రీడ ఆడ       రారా గిరిధారీ-రారా వనమాలీ !! అక డి నీవెలేని నాదు బ్రతుకునిజముగనే పెను యెడారికరుణామృత మొలకబోసికావుము నీ చరణదాసి      ఓ మురళీ లోలా- ఓ గోకుల బాలా ఉనికిలేని వాడవంటకనిపించని వాడవంటకన్నులున్నవారి కొరకుకలపు మింట కలవు యింట ! ఓ నీలశరీరా- ఓయి నిరాకారా!!కృష్ణా - కృష్ణా - కృష్ణా డు కోడ

Features

  • : Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 5
  • : Dr C Narayana Reddy
  • : Viswambhara Vision Publications
  • : MANIMN4523
  • : paparback
  • : Nov, 2000
  • : 431
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 5

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam